పుతిన్ అసలు ఆగ్రహానికి ‘డర్టీబాంబ్’ కారణమా?

( పార్ధసారధి పోట్లూరి ) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియంత ! మూర్ఖుడు! అసలు ఏమి ఆశించి ఉక్రెయిన్ మీద దాడి చేశాడు ? ఇంటా బయట ఇలాంటి విమర్శలు ఎదుర్కుంటున్నా పుతిన్ తన నిర్ణయం మీద పూర్తి విశ్వాసం మరియు పట్టుదలగానే ఉంటూ వచ్చాడు. పుతిన్ మొదటి నుండి ప్రస్తుత ఉక్రెయిన్ రాజకీయ నాయకత్వం ని మార్చాలని పట్టుబడుతూ వచ్చాడు. ప్రస్తుత అధ్యక్షుడు వోలోదోమిర్ జేలేన్ స్కీ అతని మంత్రి వర్గ సహచరులని తొలగించాలి…

Read More

ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఈ – శ్రమ్ గురించి..

దేశంలో లో కార్మిక, కర్షక, చేతివృత్తుల పని చేసుకునే వారు ఈ రకమైన పనిచేసే వారైనా కూడా ఎవరైనా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఈ శ్రమ్ పేరుతో ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు.ఈ ఇన్సూరెన్స్ పథకానికి ఒక్క రూపాయి కూడా ఎవరు ఎవరికి కట్టక్కర్లేదు. (ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు తప్ప) తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులే. ఈ పథకం గూగుల్ సెర్చి…

Read More

ఉక్రెయిన్ – రష్యా..ఒక భార్య సమాధానం

ఒక అందమైన భార్య పని అంతా ముగించుకుని బెడ్ రూమ్ లోకి వచ్చేసరికి అప్పుడే టీవీలో వస్తున్న వార్తలను చూసి కొంచెం విసుగ్గా ఆ దరిద్రపు రష్యాకు ఏమైంది…. చూడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అని అంటాడు మొగుడు తన పెళ్లాంతో సెల్ లో వీడియో చూస్తూ. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లి పక్క సర్దుకుంటూ… అప్పటికే పడుకున్న పిల్లలకు దుప్పటి బాగా విదిలించి కప్పుతుంది… అతడి మాటల్ని వినీ విననట్లుగా. నిన్నే వాడు…

Read More

మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?

– ఎప్పుడు ప్రారంభమైనది? దీని పుట్టుకకు 1908 లోనే బీజాలు పడ్డాయి… తక్కువ పనిగంటలు,మెరుగైన జీతం.. ఓటు హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు.. ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 1909 నుంచి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో జరపాలని ఆలోచన ఒక మహిళదే (క్లారా జెట్కిన్). అందుకు ఒక సదస్సును ఏర్పాటు చేశారు.20 దేశాల నుంచి ఈ సదస్సుకు 1000 మంది మహిళలు…

Read More

మాతృ భిక్ష

*ఇది దాదాపు 175 ఏళ్ల క్రితం భారతదేశంలో జరిగిన యధార్థ సంఘటన. * వెనుకబడిన కులానికి చెందిన ‘ధని’ అనే ఒక స్త్రీ ఉండేది, ఆమె చాలా దయగలది. ఆమె గ్రామ కమ్మరి భార్య, బిడ్డ పుట్టినప్పుడు సహాయపడే ఒక మంత్రసానిగా పనిచేసేది.ఆ రోజుల్లో, ఒకసారి ఒక బ్రాహ్మణుని ఇంట్లో బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డ పుట్టడంతో, ‘కమర్పుకూరు’ ఊరి వాతావరణంలో ఒక మార్పు వచ్చినట్లుగా అయ్యింది – అంతటా పక్షుల కిలకిలరావాలు వినిపించాయి, పువ్వులు వికసించాయి,…

Read More

అన్నీ బాగుంటే జూన్ నాటికి మహమ్మారికి గుడ్ బై..!

– అయినా అప్రమత్తత అనివార్యం!? ఇంతకీ కోవిడ్ కథ ముగింపు దశకు చేరుకుంటున్నట్టేనా.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పలకరించి రెండేళ్లకు పైగా గడచినా పాండమిగ్గా ప్రకటించి ఈ మార్చితో రెండు సంవత్సరాలు పూర్తవుతున్న వేళ మానవాళిని వెంటాడుతున్న ప్రశ్న ఇది.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఉధృతి మందగించి కేసులు,మరణాల సంఖ్య తగ్గి ప్రజా జీవనం సాధారణ స్థితికి చేరుకుంటున్నట్టు అనిపిస్తున్న తరుణంలో.. ఇంకా ఎక్కడో ఓ మూల వెంటాడుతున్న భయాలు..వేధిస్తున్న ఆందోళనలు ఎన్నెన్నో.. మహమ్మారి బెడద వదిలిపోయినట్టేనా…

Read More

సమస్యల వలయంలో నేటి మహిళ

అవనిలో సగమైన మహిళా లోకానికి అన్నిట్లో సగం అవకాశాలు కల్పించాల్సిన పురుష సమాజం, పాలకవర్గం ఉద్దేశపూర్వకంగానే మహిళా సమాజాన్ని వెనక్కి నెడుతూ అణచివేస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడమే కాకుండా ఆనాటి విజయాన్ని వెలుగెత్తి చాటి చెప్పుకుంటూ నేటి మహిళ సమానత్వం గూర్చి, హక్కుల గురించి నినదించడమే కాకుండా అణచివేతపై హత్యాచారాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుంటారు. ప్రపంచ దేశాల్లో మహిళల అణచివేతపై, వివక్షపై, అత్యాచారాలపై ఎన్నో పోరాటాలు జరిగి ఎన్నో…

Read More

రణమంటే మరణమే..

యుద్ధం జరిగేటప్పుడు న్యాయాన్యాయాల విశ్లేషణ రెండో మాట.. ఇటూ అటూ పోయే ప్రాణాలే ముఖ్యాంశం… గుట్టల కొద్ది శవాలు.. మానవతకే సవాలు…! ఇప్పటిదా..అప్పటిదా ఈ దమనకాండ… ఇద్దరు వ్యక్తుల విద్వేషం.. మొత్తం అమానుషం.. కురుక్షేత్రం నుంచి రెండో ప్రపంచ యుద్ధం దాకా ఒకటే కధ.. మానవాళికి వ్యధ..! దుర్యోధనుడి అధికారదాహం వ్యక్తిగత అహం.. పాంచాలి నవ్విందన్న ఉక్రోషం.. పనికిరాని పౌరుషం మాయాజూదమై.. భీకర యుద్ధమై రెండు కోట్ల ప్రాణాలు హరీ బరిలోకి దిగిన అందరిలో ఆయుధం పట్టని…

Read More

ఆయన నేర్పిందే అక్షరం..లక్షణం..!

అక్షరలక్షలంటారు గాని అక్షర కోట్లు అనాల్సి వస్తే అవి నిస్సందేహంగా పొత్తూరి అక్షరాలు.. వన్నె తరగని ఆణిముత్యాలు.. పాత్రికేయ రంగానికి పెద్దదిక్కు విశాల ద్రుక్కు.. ఆయన సంపాదకీయాలు సుసంపన్నాలు.. ఆ శైలి..అనితరసాధ్యం.. జర్నలిజానికి అక్షర నైవేద్యం.. మాటల ప్రవాహం.. భావాల జలపాతం.. మంచిపై హిమపాతం.. చెడుపై ఉల్కాపాతం.. అవినీతిపై సింహనాదం ఆయన ప్రతి వాదం జర్నలిజానికి ఆరవవేదం..! వ్యక్తిగా మహోన్నత శిఖరం పాత్రికేయుడిగా ఆయన నడవడి ఓ ఒరవడి.. అక్షరాలే పలుకుబడి కీర్తి రాబడి.. మంచితనమే పెట్టుబడి…

Read More

మహాశివరాత్రి శుభసందర్భంగా మహాస్మశానంలో మూడురోజులు

( కామర్సు బాలసుబ్రహ్మణ్యం, ఢిల్లీ) మహాశివరాత్రికి కాశీ వెళ్ళాలని అనిపించటం సామాన్యమే. నాకూ అనిపించి ticket reservation చేయించాను. Waiting list లో book అయింది, తరువాత confirm అయింది కూడా. ఈలోపల కొందరు మిత్రులు కుడా కలిసి వస్తే నాకు బాగుండుననిపించింది. మిత్రులకూ అనిపించింది. ఎల్లుండి మహాశివరాత్రి అంటే ఇవాళ కాశీకి ఎలా ప్రయాణం చేయాలా అని ఆలోచించేవాళ్ళని mavericks అనచ్చేమో. నేనంతే. ఈ మిత్రులూ అంతే. అంతే – Feb 27 న మధ్యాహ్నం…

Read More