Suryaa.co.in

Features

ధరణి సమస్యలు

ఒక సర్వే నెంబర్‌లో కొంత భూమి నిషేధిత జాబితాలోనే, వివాదాస్పదంగానో… ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూమిగానో ఉంటే మొత్తం సర్వే నెంబర్‌ను బ్లాక్ లిస్టు లో పెడుతున్నారు. ఆ సర్వే నెంబర్‌లో మిగతా రైతులు… తమ సొంత భూమిని అమ్ముకోలేక… కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. దేవస్థాన, వక్ఫ్ భూములు ప్రైవేటు పరం కాకుండా నిషేదిత జాబితా…

పార్లమెంట్‌ను లొంగదీసుకున్న నాస్తికుడు బ్రాడ్లా

ఎవరైనా అసెంబ్లీకో, పార్లమెంట్‌కో ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చినపుడు చాలామంది దేవుడి మీద ప్రమాణం చేస్తారు. కొందరు మాత్రం మనస్సాక్షిగా అంతఃకరణ శుద్ధిగా ప్రమాణం చేస్తారు. ఇలా దేవుడి ప్రసక్తి లేకుండా ప్రమాణం చేయడమనేది అంత సులభంగా రాలేదు. దాని వెనక ఎంతో సంఘర్షణ జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్‌ పార్లమెంట్‌ను ఎదిరించి, దాని మెడలు…

నేటికీ ధాయ్‌లాండ్‌లో రామరాజ్యమే

థాయిలాండ్ లో రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అని మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన “భూమిబల్ అతుల్య తేజ్” అనే రాజు థాయిలాండ్ లో రాజ్యపాలన చేస్తున్నాడు! శ్రీరాముని సమయంలోనే రాజ్యవిభజన జరిగింది: పశ్చిమంలో లవునకు లవపురం (లాహోర్), తూర్పున కుశునకు కుశావతి ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని…

పోర్టులేమైతే మనకెందుకు? రామమందిరం రెడీ అవుతోందట..అయోధ్యకు వెళదాం పదండి!

ఏమిటీ వెటకారమా?… మన వెధవాయిత్వంపై వ్యంగ్యాస్త్రమా?.. చేవచచ్చిన మన చైతన్యంపై విమర్శనాస్త్రమా?.. కలసి వెరసి జాతి సంపదను ఎవరు దోచుకుంటే మనకెందుకు? మన పోర్టులను ఎవరు స్వాధీనం చేసుకుంటే మనకెందుకు? మన గుళ్లు, మన గోపురాలు, మన పెన్షన్లు వస్తే చాలు. మన కులపోళ్లు చల్లగా ఉంటే చాలనకునే తెలుగువాడి నిస్సహాయ నిష్క్రియాపర్వంపై నిప్పులు చిమ్మే…

పురుష గాత్రజుడు పిబిఎస్

-డా.చల్లా.జయదేవ్ అది 1964 అక్టోబరు మాసం లోని ఒక వెన్నెల రాత్రి మహా కవి విశ్వనాధ సత్యనారాయణ గారు మీమేడ మీద ఆరు బయట పడక కుర్చీలో కూర్చుని ఉన్నారు.పద్మనాభం అనే అయన పరిచయస్తుడు కూడా పక్కనే మరో కుర్చీలో ఉన్నారు. అంతలో అయన గదిలోని రేడియో నుంచి వివాహ బంధం అనే సినిమాలో పి…

ఉచితం..ఓ కుక్క కథ!

ఓ దొంగ ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు. ఇంటి ముందు కాపలాగా ఓ కుక్క ఉన్నది. దొంగను చూసింది కానీ, ఏ చప్పుడు చేయకుండా చూస్తూ ఉండిపోయింది. తనను చూసి కూడా మొరగని కుక్కను చూసిన దొంగ ఆలోచనలో పడ్డాడు. దొంగతనానికి వెళదామా? వద్దా ?? అని… ఒకవేళ ఇంటి లోపలకు వెళ్ళాక కుక్క అరిచిందంటే…

నేటి సెల్‌ఫోన్ చరవాణి…

జేబుల్లో కీరవాణి మాయచేసే మహారాణి వ్యసనాల యువరాణి గుప్పిట్లో ఉండాల్సింది.. అందర్నీ గుప్పిట్లో పెట్టుకుంది అదనపు అవయవంగా మారి.. అవయవాలన్నటినీ ఆడిస్తోంది “ప్రపంచానికి” అవసరమని రూపిస్తే.. తానే “ప్రపంచమై” కూర్చుంది సౌకర్యం కోసం సృష్టిస్తే .. సృష్టించిన వాణ్ణే శాసిస్తోంది “నట్టింట్లో” మాటలు మాన్పించి .. నెట్టింట్లో ఊసులు కలిపింది. చాటింగులు… మీటింగులు… ఆపై రేటింగులు..అంటూ…

లక్కోజు ముందు అన్ని అవార్డులూ చిన్నవే!

గణిత బ్రహ్మ గా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 27, 1907 – డిసెంబరు 2, 1997) ప్రపంచంలో 6వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. సంజీవరాయశర్మ 1907 నవంబర్ 27 న కడపజిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించాడు. జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు….

మనిషి ఆలోచనలే ఇరుకుగా ఉంటాయి!

హైదరాబాద్ నగరంలో, సైదాబాద్ లో, సింగరేణి ఆఫీసర్స్ కాలనీ లో, చుట్టూ పెద్ద భవంతుల మధ్య—ఒక మురికివాడ (బస్తి) ఇల్లంటే ఇల్లు కాదు, ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులను గోడలుగా నిలబెట్టి, వాటితోనే పైకప్పు లేసి, దాన్నే ఇల్లను కొని బతుకుతున్న నిరుపేదలు. ఇలాంటివే ఒక పాతిక వరకు ఉన్నాయి. ఎక్కువమంది లంబాడీలు. నల్గొండ జిల్లా దేవరకొండ…

బ్రాహ్మణులు పెత్తందారులా? అసలు నిజాలేమిటి?

కాలక్రమేణా కల్పన ఎలా నిజం అవుతుందో చూడటం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవాలు మరియు వాస్తవ చరిత్ర ఆధారంగా సత్యాన్ని పరిశీలిద్దాం.ముందుగా… హిందూ మతంలో ఒక్క బ్రాహ్మణ దేవుడు లేడు!  దేవుళ్లందరూ వెనుకబడిన కులాలు, దళితులు మరియు గిరిజనుల నుండి వచ్చారు. బ్రాహ్మణులు హిందూ మతంలో దేవుళ్ల భావనను సృష్టించలేదు. భారతదేశాన్ని పాలించిన బ్రాహ్మణ రాజు ఒక్కడు కూడా లేడు….