Suryaa.co.in

National

జడ్జీలు స్వర్గం నుంచి ఊడి పడలేదు

సుప్రీంకోర్టు లో అవినీతి ఉందా…? అన్న ప్రశ్నకు మాజీ CJI సమాధానం… సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు అయిన రంజన్‌ గొగోయ్‌ ఇటీవల్‌ ఓ పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అన్ని పత్రికలు, టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో భాగంగా జీ…

ప్రపంచానికి భారత్ ఆశాకిరణమయితే..భారత్ కు హిందూ సమాజం ఆధారం

– హిందూ సమాజ సంఘటన కోసం ఆర్ ఎస్ ఎస్ కృషి – ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే “సంఘటిత భారత్ సమర్ధ భారత్. సంఘటిత భారత్ స్వాభిమాన భారత్. సంఘటిత భారత్ సమగ్ర భారత్. అటువంటి సంఘటిత భారత్ ను రూపొందించడంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలి. ఇదే ఈ హిందూ…

రిలయన్స్ కు చుక్కలు చూపిస్తున్న వివేక్ రే..

రిలయన్స్ ఎన్ని తప్పులు చేస్తున్నా చర్యలు తీసుకోవడానికి మంత్రులు, అధికారులు జంకుతుంటారు. అంతులేని ధనం తో విర్రవీగుతున్న రిలయన్స్ కు ఓ అధికారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.కంటి చూపుతో అధికారులను శాసిస్తున్న అంబానీకి గుడ్లు పీకుతానంటూ నోటీస్ ఇచ్చాడో అధికారి. ఫైన్ కట్టకపోతే కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పాడు. ఒప్పందాన్ని తుంగలో తొక్కి బ్లాక్ మెయిలింగ్…

ప్రధాని నరేంద్ర మోడీతో విజయసాయి రెడ్డి భేటీ

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 9: వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి లేవెనెత్తిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చి వాటి సత్వర పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా ఆయనను కోరారు.

కార్బన్ ఉద్గారాల కట్టడికి తీసుకుంటున్న చర్యలేమిటి?

రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో వి. విజయసాయి రెడ్డి ప్రశ్న న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రపంచవ్యాప్తంగా భవన నిర్మాణ పనుల నుంచి 39% కార్బన్‌ ఉద్గారాలు వెలువడుతుండగా అందులో 28% భవనాల నిర్వహణకు వాడే ఇంధనం కారణమవుతోంది. భవన నిర్మాణ, నిర్వహణతోపాటు వాటి అనుబంధ కార్యకలాపాల వలన వెలువడే కార్బన్‌ ఉద్గారాల నియంత్రణకు ప్రణాళిక దశ నుంచే ప్రభుత్వం…

హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి

హెలికాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS) జనరల్‌ బిపిన్‌ రావత్ కన్నుమూశారు. తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ (IAF Mi-17V5) ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. 1958లో జన్మించిన జనరల్‌ బిపిన్‌ రావత్‌.. 16 డిసెంబర్ 1978లో తొలిసారిగా భారత సైన్యంలో (గూర్ఖా రైఫిల్స్‌లో) చేరారు….

సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ ద్వారా చేపట్టిన ప్రాజెక్ట్‌ల వివరాలేమిటి?

రాజ్యసభలో ప్రశ్నించిన వి.విజయసాయి రెడ్డి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 8: సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌(సీఆర్‌ఎఫ్‌)ను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇతర అభివృద్ధి ప్రాజెక్ట్‌ల కోసం ఖర్చు చేస్తున్న విషయం వాస్తవమేనా? వాస్తవం అయితే 2021-22లో సీఆర్‌ఎఫ్‌ నిధులను వినియోగించి చేపట్టిన ప్రాజెక్ట్‌లు ఏవి? సీఆర్ఎఫ్ నుంచి ఎంత శాతం రోడ్లు, హైవేలు, జలమార్గాలు, ఇతర ప్రాజెక్ట్‌లకు కేటాయించాలన్న నిర్ణయం జరిగింది…

ఒమిక్రాన్ కారణంగా భారీ ఎత్తున థర్డ్ వేవ్ వచ్చే అవకాశం

– ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిక ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మన దేశంలో భారీ స్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ అదనపు డోసును వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇదే సమయంలో 12…

National

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 89సంవత్సరాలు. శనివారం ఉదయం లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం బంజారాహిల్స్ స్టార్…

నేడు సూర్య గ్రహణం

– టైమింగ్స్.. చూడాలంటే.. సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 4, 2021న కనిపించింది. ఈ ఏడాది జూన్ 10న అంతకు ముందు జరిగిన వార్షిక సూర్యగ్రహణంతో పోల్చితే డిసెంబర్ 4న ఏర్పడే సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అవుతుంది. డిసెంబర్ 4 సూర్యగ్రహణం యొక్క మొత్తం వ్యవధి 4 గంటల 8 నిమిషాలు. భారత…