Suryaa.co.in

National

కరోనా మూడో వేవ్‌కు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌

క‌రోనా మొద‌టి, రెండో వేవ్‌తో అతలాకుత‌ల‌మైన‌ దేశం.. మూడో వేవ్‌తో ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు హెచ్చ‌రిస్తున్న విష‌యం విదిత‌మే. కానీ క‌రోనా మూడో వేవ్‌కు అవ‌కాశాలు చాలా త‌క్కువ ఉన్నాయ‌ని ఐసీఎంఆర్ మాజీ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ ర‌మ‌ణ్ గంగాఖేధ్క‌ర్ తెలిపారు. అయిన‌ప్ప‌టికీ పిల్ల‌ల‌ను ఇప్పుడే స్కూళ్ల‌కు పంపొద్ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి…

2024 ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య రెట్టింపు కావాలి

– పారాలింపియన్ల ప్రదర్శన, దివ్యాంగత్వం విషయంలో ప్రజల అభిప్రాయాన్ని మార్చేసింది – ఎస్.ఆర్.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి ప్రాంగణాన్ని అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి – ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచాలని సూచన – విద్య ద్వారా పొందిన జ్ఞానాన్ని స్వీయ అభివృద్ధి కోసమే గాక సమాజం,…

చిన్నమ్మకు షాక్‌.. రూ.100కోట్ల విలువైన ఆస్తులు జప్తు!

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కు ఆదాయపు పన్ను విభాగం అధికారులు గట్టి షాకిచ్చారు. అవినీతి కేసులో ఆమెకు చెందిన దాదాపు రూ. 100కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులోని పయనూర్‌ గ్రామంలో దాదాపు 24 ఎకరాల్లో ఉన్న 11 ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు…

ఉచిత పథకాలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

-మీ వల్లే బద్ధకం.. కొన్నాళ్లైతే అన్నం వండి తినిపిస్తారేమో – కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశo మా పార్టీని గెలిపిస్తే ఇంటికో వాషిన్ మెషీన్..! నన్ను గెలిపిస్తే మహిళలకు ఉచితంగా బంగారం ఇస్తాం..! మా అభ్యర్థిని సీఎం చేస్తే ప్రతి ఇంటికీ నెలకు రూ.10 వేలు..!ఎన్నికల్లో ఇలాంటి ఉచిత హామీలు ఎక్కువయ్యాయి….

కోవిడ్ టీకాపై అపోహలు అవసరం లేదు: ఉపరాష్ట్రపతి

– స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగురాష్ట్రాల్లోని మూడు కేంద్రాల్లో ఉచిత కోవాగ్జిన్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకాకరణ ఒక్కటే సరైన ప్రత్యామ్నాయమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. టీకాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు, ఆందోళనలను పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన…

మహావృక్షం కింద బయటపడిన శివలింగం

అది తమిళనాడు రాష్ట్రంలోని ఇయ్యలూరు అనే గ్రామం. అక్కడ ఓ పెద్ద మహావృక్షం దశాబ్దాల నుంచి ఉంది. అయితే ఆ చెట్టు కింద శివలింగం ఉందని గ్రామస్తులను ఈమధ్యనే తెలిసిందట. దాంతో పొక్లయినరు తెప్పించి, ఆ చెట్టు వేర్లలో ఉన్న శివలింగాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. తవ్వకం సందర్భంలో తొలుత ఒక రాయి తగలడంతో,…

క్రైస్తవ సంస్థల దేశ వ్యతిరేక కార్యకలాపాలపై ఫిర్యాదు

మతవ్యాప్తి పేరిట దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రెండు క్రైస్తవ సంస్థలపై కేంద్రానికి ఫిర్యాదు అందింది. విశాఖపట్నానికి చెందిన ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, గత కొంతకాలంగా దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్పడుతున్నట్టు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్, కేంద్ర హోంశాఖకు రాసిన ఫిర్యాదులో పేర్కొంది. ఆలిండియా ట్రూ క్రిష్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆయా సందర్భాల్లో చేపట్టిన…

కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు అసహనం

ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదని ఆగ్రహించింది. ప్రభుత్వం తమ సహనాన్ని పరీక్షిస్తోందని మండిపడింది. ఇక తమ వద్ద కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, వారంలోగా కేంద్రం తమ తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో నియామకాలకు సంబంధించిన పిటిషన్లపై…

70 శాతం మంది మోడీకి జై!

దేశ ప్రజల ఆమోదం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 13 దేశాల అధినేతలకు సొంత ప్రజల ఆమోదం (అప్రూవల్) ఎంత ఉందన్న అంశంపై ‘మార్నింగ్ కన్సల్ట్’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ సర్వేలో మోడీ 70 శాతం రేటింగ్స్ తో మొదటి స్థానం దక్కించుకున్నారు. జో బైడెన్,…

బీజేపీ సర్కారు స్థిరంగానే ఉంది: దేవెగౌడ

శ్రీవారిని దర్శించుకున్న మాజీ ప్రధాని కేంద్రంలోని బీజేపీ సర్కారు స్థిరంగానే ఉందని మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యానించారు. అయితే తాను మోడీ పాలన గురించి ఏమీ వ్యాఖ్యానించనని అన్నారు. ఏడేళ్ల మోడీ పాలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన దేవెగౌడ, దర్శనానంతరం టీటీడీ మాజీ సభ్యుడు, బలిజనాడు కన్వీనర్ ఓ.వి.రమణ కుమారుడయిన…