Suryaa.co.in

National

నాన్న కోసం…

నాన్నకు 6 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి… కొడుకు తన 65% కాలేయాన్ని(liver) దానం చేయడం ద్వారా కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ప్రపంచంలోని వేలాది మంది ప్రజలు కుటుంబం కంటే ఎక్కువ మరేమీ కాదు అని నమ్ముతారు, కానీ దానిని నిరూపించగలిగేది కొద్దిమంది మాత్రమే. ఇదే కథ ప్రస్తుతం వార్తల్లో ఉంది … ఈ కథలో,…

వేగవంతమైన పట్టణీకరణలో అవకాశాలు వెతుక్కోవాలి: ఉపరాష్ట్రపతి

– ప్రజాకేంద్రిత పట్టణీకరణ ప్రణాళిక, అభివృద్ధిపై మరింత దృష్టిసారించాలి – త్రిపుర రాజధాని అగర్తలాలో స్మార్ట్ రోడ్ ప్రాజెక్టులను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు – స్వయం సహాయక బృందాల మహిళలతో ఉపరాష్ట్రపతి చర్చాగోష్టి – ఈశాన్య భారతంలోని చేతివృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని సూచన – త్రిపుర రాష్ట్రంలో 95శాతం కరోనా టీకాకరణ పూర్తవడంపై…

నేడు దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ నిర‌స‌న‌లు…

యూపీలోని ల‌ఖీంపూర్ ఖేరీ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా దేశ‌వ్యాప్తంగా ఈ రోజు క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద నిర‌స‌న‌లు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్న‌ది. ఈరోజు ఉద‌యం నుంచి అన్ని రాష్ట్రాల్లోని క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాల వద్ధ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చింది. దీంతో క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్నారు. ఉద‌యం నుంచి క‌లెక్ట‌రేట్…

12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్‌ లేఖ

వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మరోసారి వ్యతిరేకించారు. మద్దతు కోరుతూ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ముఖ్యంగా ఎన్‌డీఏయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, ఝార్ఖండ్‌, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులకు ఎంకే…

ఇక‌పై వాహ‌నాల హార‌న్ శబ్దం మారబోతుందా?

న‌గ‌రాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ స‌మ‌యంలో వాహ‌నాల నుంచి వ‌చ్చే కాలుష్యంతో పాటుగా హార‌న్ నుంచి వ‌చ్చే శ‌బ్ధ‌కాలుష్యంకూడా పెరిగిపోతున్న‌ది. ఫ‌లితంగా అనేక అనారోగ్య‌స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఒక్కో వాహ‌నం ఒక్కో ర‌క‌మైన హార‌న్ శ‌బ్దంతో క‌ర్ణ‌క‌ఠోరంగా మారుతున్న‌ది. వీటిని కంట్రోల్ చేసేందుకు కేంద్ర ఉప‌రిత‌ల రావాణ శాఖ ముందుకు వ‌చ్చింది. కొత్త రూల్స్ ను…

ఎవరినీ తక్కువగా అంచనా వెయ్యకు

ఇతని పేరు స్వపన్ దిబ్రామ, రైల్వే ట్రాకుల పక్కన కాయితాలు, ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుని బ్రతుకుతుంటాడు. పక్కనున్న అమ్మాయి అతని కూతురు. రొజులాగానే రైల్వేట్రాకు పక్కన కాయితాలు ఏరుకుంటున్న వీరికి ఒక రైల్వే పట్టా విరిగిపొయి కనిపించింది. త్రిపురలో కురిసిన భారీ వర్షాలకు అక్కడ భూమి కొసుకు పొయి, అక్కడ పటాలు విరిగిపొయాయి. అంతలొ అటువైపు…

అర్ధరాత్రి సీఎం స్టాలిన్ ఆకస్మిక తనిఖీలు

-తమిళనాడులో సంచలనం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు అప్పుడప్పుడు సైకిల్ నగరంలో ప్రయాణం చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్న స్టాలిన్ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. పోలీస్ స్టేషన్‌లో పనితీరును తెలుసుకుకేందుకు అర్థరాత్రి సమయంలో అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. సేలం నుంచి ధర్మపురికి వెళ్తుండగా ఆయన…

వయోధికుల సమస్యల పరిష్కారాలకు అంకురసంస్థలు ముందుకు రావాలి

• వయోధికుల అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించేదిశగా ప్రైవేటు రంగం కృషిచేయాలి • పెద్దలకు సంబంధించిన హెల్ప్‌లైన్, ఎస్ఏసీఆర్ఈడీ పోర్టల్‌ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు • సాంకేతిక ఉపకరణాల వినియోగాన్ని పెంచడం చాలా అవసరం. ఈ దిశగా యువకులు చొరవతీసుకుని చుట్టుపక్కల వారికి ఈ ఉపకరణాల వినియోగంపై చైతన్యం…

‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌ మిషన్‌’లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి

• భారతదేశ ప్రజారోగ్య సంబంధిత విషయంలో ఇదో విప్లవాత్మకమైన ముందడుగు • కేన్సర్ చికిత్సలో కౌన్సిలింగ్‌ పాత్ర కీలకమన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు • కేన్సర్ వ్యాధి చికిత్స ఖర్చును చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది • రొమ్ము కేన్సర్ బాధితుల కోసం జాతీయ హెల్ప్‌ లైన్ ‘యూబీఎఫ్ హెల్ప్’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సెప్టెంబర్ 30,…

చేతి కర్రతోనే చిరుతను తరిమిన వృద్ధురాలు

ముంబయి: కళ్లెదుట హఠాత్తుగా క్రూర మృగం ప్రత్యక్షమైతే సాధారణంగా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది! కానీ.. ఓ వృద్ధురాలు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తనపై దాడికి యత్నించిన ఓ చిరుతను చేతి కర్రతోనే తరిమికొట్టారు. ముంబయి శివారులోని ఆరే కాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా…