Suryaa.co.in

National

ఈ రామభద్రుడి వల్లే అయోధ్యలో రామాలయ సాకారం

రామభద్రాచార్య స్వామి . ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. ఈ స్వామిజీ అంధుడు. అయినా రుగ్వేదంలోని శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రలు, వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతోనే అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేద శక్తి ఇలా ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఇంత శక్తివంతమైనది. రుగ్వేద మంత్రాలకు వేదవాక్య ప్రమాణజ్ఞడయిన శ్రీ నీలకంఠ పండితుడేనాడో వ్రాసిన భాష్యం మంత్ర రామాయణం. ఇతని తండ్రి గోవిందసూరి. దీనిలో 157 రుగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది. దీనిలో దశరథుని పుత్రకామేష్టి నుండి సీతాపృద్వీ ప్రవేశం వరకు ఉంది. దీనిని రామభద్రాఛార్యస్వామి అనే అంధ సన్యాసి కల స్పష్టం చేశారు. ఈయన ఒక మఠానికి అధిపతి.

LEAVE A RESPONSE