Suryaa.co.in

National

గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి

– జాతీయ గో సమ్మేళనం లో బాబా రాందేవ్ గోమాత ను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి పీఠం వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ గో సమ్మేళనం ముగింపు సభలో ఆదివారం ఆయన ప్రసంగించారు. టీటీడీ…

ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారు

– పెగాసస్‌ స్పైవేర్‌పై భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి గిలిన్స్‌ వెల్లడి – మోడీ సర్కార్‌ కొనుగోలు చేసిందని చెప్పకనే చెప్పారు.. న్యూఢిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ను ఆయా దేశాల ప్రభుత్వాలకు మాత్రమే అమ్మామని భారత్‌లో ఇజ్రాయిల్‌ రాయబారి నాయోర్‌ గిలిన్స్‌ వెల్లడించారు. ఇజ్రాయెల్‌ సంస్థ తయారుచేసిన మిలటరీ గ్రేడ్‌ స్పైవేర్‌ ‘పెగాసస్‌’ను మోడీ సర్కార్‌ కొనుగోలు చేసిందనే…

రాష్ట్రాలకు రూ.44 వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

తెలంగాణకు రూ.1,264 కోట్లు,ఆంధ్రప్రదేశ్‌కు రూ.905.59 కోట్లు న్యూఢిల్లీ : జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.44వేల కోట్లు విడుదల చేసింది. కొవిడ్‌ కారణంగా ఏర్పడిన పన్ను నష్టం భర్తీ కోసం బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించిన రుణాలను యథాతథంగా రాష్ట్రాలకు పరిహారం రూపంలో చెల్లించినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది….

కరోన మూడో ముప్పు మొదలైంది!!

– 2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి – జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం – మా లెక్కలు తప్పవు – ఎయిమ్స్ వెల్లడి అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, 2022 జనవరి – ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి కరోనా చేరే అవకాశం ఉందని అంచనా వేశారు….

‘యోగి’ నిఘాతో బయటపడ్డ జంక్ మార్కెట్ మూత!

-దొంగిలించిన వాహనాల విలువ 48 బిలియన్లు – వాటితో కోట్లకు పడగలెత్తిన హాజీ నయూమ్ – యోగి దెబ్బతో కటకటాలపాయిన వైనం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ మొదలైన ప్రాంతాల నుండి ప్రతిరోజూ వందల కొద్దీ కార్లు , ద్విచక్ర వాహనాలు దొంగిలించబడతాయి. ఈ దొంగిలించిన వాహనాలన్నీ మీరట్‌లోని ‘సోటిగంజ్’ ప్రాంతానికి వెళ్తాయి. ఇది ఆసియాలోనే…

అదానీని రక్షించేందుకే ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు:నారాయణ

ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు నుంచి అదానీని రక్షించి, ఆ వ్యవహారం నుండి దృష్టి మళ్లించేందుకే ఆర్యన్ అరెస్ట్ చేశారని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. హైదరాబాద్ మగ్దూం భవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎం.పి సయ్యద్ అజీజ్ పాషాలతో కలిసి…

పెగాసస్‌పై సుప్రీం నిపుణుల కమిటీని ఏర్పాటు

ఢిల్లీ: పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్‌ వాదనల నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం దీనిపై విచారణకు ఆదేశిస్తూ.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్‌ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటిని నియమించింది. జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియమించింది. అలోక్‌ జోషి, సందీప్‌ ఒబెరాయ్‌ సభ్యులుగా ఉన్న…

శ్రీసిటీలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం

– అక్రమ రవాణా, శాంతిభద్రతలపై సమీక్ష శ్రీసిటీ/చిత్తూరు:శ్రీసిటీ సమీపంలోని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు జిల్లాల పోలీసుల సమావేశం మంగళవారం శ్రీసిటీలో జరిగింది. చిత్తూరు, నెల్లూరు, తిరువళ్లూరు (తమిళనాడు) జిల్లాలకు చెందిన పలువురు పోలీస్ అధికారులు ఇందులో పాల్గొనగా, శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్ కుమార్, శ్రీసిటీ సెక్యూరిటీ చీఫ్ సి.రమేష్ వారికి సాదర స్వాగతం…

ఎస్సీ,ఎస్టీ యాక్టు కింద కేసు నమోదయినా..సివిల్ కేసులైతే కోట్టేయవచ్చు

– రాజ్యాంగంలోని 142వ అధికరణ ప్రకారం కోర్టులకు ఆ విశేషాధికారం – సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు – మధ్యప్రదేశ్‌లో భూ వివాదం కేసులో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ కొట్టివేత న్యూఢిల్లీ: ఏదైనా కేసు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైనప్పటికీ..ఆ కేసుకు ప్రైవేటు/సివిల్‌ స్వభావం ఉంటే, బాధితుల…

పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ని ప్రారంభించిన మోదీ

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ…