Suryaa.co.in

National

బీజేపీ సర్కారు స్థిరంగానే ఉంది: దేవెగౌడ

శ్రీవారిని దర్శించుకున్న మాజీ ప్రధాని కేంద్రంలోని బీజేపీ సర్కారు స్థిరంగానే ఉందని మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యానించారు. అయితే తాను మోడీ పాలన గురించి ఏమీ వ్యాఖ్యానించనని అన్నారు. ఏడేళ్ల మోడీ పాలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన దేవెగౌడ, దర్శనానంతరం టీటీడీ మాజీ సభ్యుడు, బలిజనాడు కన్వీనర్ ఓ.వి.రమణ కుమారుడయిన…

సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా)గా తెలుగు తేజం నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ)ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత సీజేఐ బోబ్డే ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రాష్ట్రపతి ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువరించారు….

ఓటేసిన సూర్య,కార్తీ

ప్రముఖ నటుడు సూర్య, అతని సోదరుడు కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ ఈ రోజు ఉదయాన్నే టి.నగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులోని అన్ని నియోజక వర్గాలకూ ఇవాళ ఒకే రోజున ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  అయితే… సూర్య, కార్తీకి కమల్ హాసన్ అంటే అభిమానం….

తమిళనాడులో ఓటు వేసిన తమిళ సై

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో నేడు ఒకే విడతలో ఎన్నికలు జరుగనుండగా…  పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు…