నదిలో కుప్పకూలిన తీగల వంతెన

బిహార్లోని భగల్పూర్ నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలింది. గంగానదిపై నిర్మిస్తున్న అగువాణి- సుల్తాన్ గంజ్ తీగల వంతెన ఉన్నట్టుండి నదిలో పడిపోయింది. ఖగారియా, భగల్పూర్ మధ్య రాకపోకలకు ఈ బ్రిడ్జిను నిర్మిస్తున్నారు. ఈ వంతెన కూలిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. బ్రిడ్జ్ పడిపోతున్నప్పుడు స్థానికులు తీసిన వీడియో వైరల్ అవుతోంది.