Monday, June 5, 2023
* యువత ఉపాధి పొందేలా నైపుణ్యాలు అందించడమే లక్ష్యం * బిహేవియరల్ స్కిల్స్, బిజినెస్ లిటరసీ తదితర కోర్సుల్లో శిక్షణ * ఒక్కో కోర్సులో 40 గంటల పాటు శిక్షణ * శిక్షణ పూర్తి చేసిన వారికి జాయింట్ సర్టిఫికేషన్ రాష్ట్రంలోని ఔత్సాహిక యువత, విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఇండియన్...
- ఆర్టీసీ ఎండీ సజ్జనార్ - అల్లు అర్జున్ రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది. ఈ...
- విశ్వవ్యాప్తమైన మన పూల సంబురం - ఖండాంతరాలు దాటిన సాంస్కృతిక వైభవం - పూల పండుగను చూసి అబ్బురపడిన ప్రపంచం -దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై ‘బతుకమ్మ’ - బతుకమ్మ ప్రస్థానంలో మరో అరుదైన ఘట్టం -ఎడారి దేశంలో విరబూసిన తంగేడువనం - మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ దృశ్య నివేదనం - తెలంగాణ పూలపండుగను...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో వరి వేస్తే ఉరే అంటున్న సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ "రైతు దీక్ష" చేపట్టారు. కేంద్రం ధాన్యాన్ని కొనడం లేదంటూ సీఎం, మంత్రులు చేస్తున్న దుష్ప్రచారం పై మండిపడ్డారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. సాయంత్రం 5...
- తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా - తప్పయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? - కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ సవాల్ కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో తెలంగాణ కు అన్యాయం చేస్తుందని పదేపదే ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ సవాల్...
హైదరాబాద్: పోరాటం చేస్తేనే అడుగు ముందుకు వేయగలమని తెలుసు... భయపెట్టిన కొద్దీ బలపడతాం తప్ప భయపడే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. చేవెళ్ల అజీజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ‘‘రాజకీయాల్లోకి వస్తుంటే అందరూ నన్ను భయపెట్టారు.. కానీ, తెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది....
* కేసీఆర్... నీకు రాజ‌కీయ భిక్ష పెట్టింది ఆ మ‌హానుభావుడే * మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన ఆగ్ర‌హం * ర‌సుల్‌పూర సర్కిల్లో ఎన్టీఆర్ విగ్ర‌హానికి పాలాభిషేకం తెలంగాణ ముఖ్య‌మంత్రిగా అధికారం చ‌లాయిస్తున్న కె.చంద్ర‌శేఖ‌ర‌రావుకు రాజ‌కీయ భిక్ష ప్ర‌సాదించిన నంద‌మూరి తార‌క రామారావును అవ‌మానించేలా ఆయ‌న విగ్ర‌హం చుట్టూ రెప‌రెప‌లాడుతున్న గులాబీ పార్టీ...
-వారికి డీఎన్‌ఏ టెస్టు చేయాల్సిందే - టీడీపీ సికింద్రాబాద్ అధ్యక్షుడు సాయిబాబా ఏపీలో అరాచకశక్తులను ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కుటుంబానికి పరిమితమైన, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరినుద్దేశించి వ్యాఖ్యలు చేసిన వారి నాలుకలు కోయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చంద్రబాబు...
సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో ప్ర‌ధాన నిందితుడైన రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రైల్యే ట్రాక్‌పై రాజు మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అత‌ని చేతిపై ఉన్న టాటూను చూసి పోలీసులు రాజు మృత దేహాన్ని గుర్తించారు. సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం చేసి హ‌త్య చేశాడు. దీనిపై రాష్ట్రం యావ‌త్తు అట్టుడికి పోయింది. పోలీసులు రాజును...
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ • వ్యవసాయ చట్టాలను సమర్ధిస్తూ కేసీఆర్ జై అన్నడు. ఇదిగో వార్తా క్లిప్పింగ్. ఈరోజు చట్టాలను రద్దు చేయాలంటుండు. పైగా కేసీఆర్ దీక్ష చేస్తే ఢిల్లీ దిగొచ్చిందని పాలాభిషేకాలు చేస్తుండ్రు. అసలు మీ ధర్నా పంజాబ్ వాళ్ల కోసమా? తెలంగాణ వాళ్ల కోసమా? ఆనాడు...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com