Suryaa.co.in

Telangana

Telangana

ఇదేనా కల్వకుంట్ల రాజ్యాంగం?

– బీజేపీ నేతల హౌజ్ అరెస్ట్, కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులపై బండి సంజయ్ ఫైర్ – కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లాలనుకోవడమే తప్పా? – ప్రజల ప్రాణాల కంటే సీఎం సభే పోలీసులకు ముఖ్యమా? – ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న టీచర్లను అడ్డుకుంటూ టీఆర్ఎస్ నేతలకు అనుమతి ఇవ్వడమే న్యాయమా? – అంబేద్కర్ రాజ్యాంగం కావాలా?…

Telangana

మళ్లీ మీ ముందుకు వస్తా!

మాజీ మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గాన్నిఅన్ని రకాలుగా కులమతాలకు, పార్టీలకతీతంగా అభివృద్ధి చేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటనలో భాగంగా ఆయన నేలకొండపల్లి మండల పరిధిలో ఉన్న కొత్తకోత్తూరు గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి…

Telangana

ప్రజల మైండ్ మార్చే కుట్రలో భాగంగానే టీఆర్ఎస్ నిరసనలు

-శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ సమాజమంతా వ్యతిరేకిస్తూ ఉప్పెనలా విరుచుకుపడుతుంటే… దీనిని దారి మళ్లించేందుకు టీఆర్ఎస్ నిరసనల పేరుతో డ్రామాలాడుతోంది.రాజ్యాంగంలో ఏమైనా అభ్యంతరాలుంటే సవరించే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ రాజ్యాంగాన్నే తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. తెలంగాణ ప్రజల…

Telangana

బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్ హౌస్ అరెస్ట్

– నేనేమన్న ఉగ్రవాదినా? జనగామ లో నిన్న టీఆర్ఎస్ కార్యకర్తల దాడి లో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పాతమర్శించేందుకు బయలు దేరగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.ఈ సందర్భంగా రాజాసింగ్ ఏమన్నారంటే.. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆదేశాలతో నేను జనగామ బయలుదేరుదామంటే నన్ను హౌజ్ అరెస్ట్ చేసినారు. నేనేమన్న ఉగ్రవాదినా? మా…

Telangana

ఫలించిన బండి సంజయ్ కృషి

– రాష్ట్ర రహదారులకు మహర్దశ – సీఆర్ఐఎఫ్ కింద రూ.878.55 కోట్లు మంజూరు – కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ.204 కోట్లు విడుదల – ఉత్తర్వులు జారీ చేసిన జాతీయ ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ – ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి…

Telangana

బీజేపీ నేత డికె అరుణ కూతురుపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు

కోర్టు ఆదేశంతో డికె శృతి రెడ్డి, వినోద కైలాస్ లపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు విస్పష్టమైన ఆధారాలతో కోర్టును ఆశ్రయించిన తర్వాత, కోర్టు ఆదేశాలతో IPC 323,336,341,384,448,506 R/W 34…..SCST POA Act కి 3(C),3(r),3(s)సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. బంజారాహిల్స్ లోని కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు…

Telangana

మహేశ్వరంలో మంత్రి సబితకు షాక్

– ‘కారు’ దిగి, ‘కమలవనం’లో చేరిన తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధు మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ ఛైర్మన్ కాంటేకార్ మధు మోహన్ బీజేపీలో చేరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ మంతనాలు ఫలించటంతో కాషాయం కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ,…

Telangana

మోడీకి తెలంగాణపై అక్కసు

– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ కోసం పోరాటం చేసిన రాష్ట్రం కోరుకున్న ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. సంపూర్ణ మెజారిటీ లేకుండా తెలంగాణ రాష్ట్రం కాంగ్రేస్ పార్టీ ఇచ్చింది. అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో రాజ్యాంగ బద్దంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు….

Telangana

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని మోడీ ఒప్పుకున్నారు

– ఎమ్మెల్సీ కాంగ్రెస్ జీవన్ రెడ్డి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని మోడీ మరోసారి ఒప్పుకున్నారు.యువత బలిదానాలను ఆపాలనే మెజారిటీ లేకుండా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించాలనే దుర్బుద్ధి తప్ప వేరే లేదు. కేసీఆర్- నరేంద్రమోదీ కలిసి రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను…

Telangana

ఇలాంటి ప్రజాస్వామ్యమేనా కేసీఆర్ కోరుకుంటున్నది?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధర్నా చౌక్ ఉన్నదే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ సంఘాలు 317 జిఓ రద్దు తోపాటు పలు డిమాండ్లతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్ష వర్ధన్ రెడ్డి తో పాటు పలువురిని పోలీసులు అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి…