బీసీసెల్‌ కాలెండర్‌ ఆవిష్కరించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రూపొందించిన 2023 క్యాలెండర్ ను పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్ ,బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి , రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్ , సుధీర్ కుమార్ ,పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply