అడుగడుగు అశయసాధనకే పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

అమరావతి రైతుల 47 రోజుల పాదయాత్ర పై గుంటూరు జిల్లా యడ్లపాడు కు చెందిన పోపూరి శివరామ కృష్ణ రాసిన అడుగడుగు ఆశయ సాధనకే…అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. 47 రోజుల పాటు సాగిన అమరావతి రైతుల పాదయాత్రలో స్వయంగా రైతులతో కలిసి సాగిన తన అనుభవాలతో పుస్తకం రాసిన శివ రామకృష్ణ. పాదయాత్ర కష్టాలు, రైతుల పోరాటాన్ని పుస్తక రూపం లో తెచ్చిన శివరామకృష్ణ ను అభినందించిన చంద్రబాబు. కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.