Suryaa.co.in

Andhra Pradesh

మాజీ మంత్రి యడ్లపాటికి చంద్రబాబు నివాళి

అమరావతి: టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు పార్థివ దేహానికి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. తెనాలిలో యడ్లపాటి ఇంటికి వెళ్లిన
babu-pade చంద్రబాబు… వెంకట్రావు అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోశారు. వెంకట్రావు జీవితం ఆదర్శవంతంగా సాగిందని చంద్రబాబు అన్నారు. రైతుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

LEAVE A RESPONSE