కూల్చివేత నిర్ణయంతో మొదలైన రాష్ట్ర విధ్వంసం…. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టింది
– వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై వ్యంగ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్
ప్రజా వేదిక కూల్చివేతకు అదేశాలు ఇస్తూ ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్వీట్
వైఎస్ జగన్ మొదట చెప్పిన తమ విధ్వంస విధానాన్నే తాను, తన ప్రభుత్వం నిత్యం పాటిస్తున్నారు అంటూ సెటైర్.
మొదటి రోజు ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో మొదలైన రాష్ట్ర విధ్వంసం…. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టింది అంటూ ట్వీట్. సీఎంగా జగన్ ఇచ్చిన తొలి ఆదేశాలు….ప్రజా వేదిక కల్చివేత దృశ్యాలు ఉన్న వీడియోతో ట్వీట్ చేసిన చంద్రబాబు నాయుడు.