Suryaa.co.in

International National

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎంపిక..హమ్మా…హబ్బా

– పొగిడిన భారత్ మేధావులే ఇప్పుడు పడకేశారు

2017: హబ్బాహ్…. దబ్బాహ్…. జబ్బాహ్…..
2022: మళ్ళీనా

నిన్న జరిగిన ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వరుసగా రెండోసారి అఖండ విజయం సాధించాడు.
పోయినసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు.. అతనొక వామపక్షవాది అవడంతో.. మేధావులుగా తమను తాము పరిగణించుకొనే.. భారతీయ మీడియాకు చెందిన.. కాంగ్రెస్ పార్టీ పప్పూగాడితో సహా.. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన.. అనేక మంది దిక్కుమాలిన సన్నాసులు.. ఆయన్ను ఆకాశానికెత్తుతూ.. అభినందన సందేశాలు పంపారు.
కొందరైతే భారత్‌కు మేక్రాన్ లాంటోడు ఎప్పుడు దొరుకుతాడు అనికూడా ట్వీటారు. ఇంకొంత మంది.. ఇక ప్రపంచం రక్షించబడింది అంటూ.. ఇక నేను ఊపిరి తీసుకోగలను అంటూ.. దిక్కుమాలిన స్టేట్మెంట్లన్నీ ఇచ్చారు.

కానీ ప్రస్తుత గెలుపు తర్వాత ఈ జోకర్‌గాళ్లలో ఒక్కడు కూడా.. నోరెత్తలేదు. మౌనంగా.. అసలు ఫ్రాన్స్‌లో ఎన్నికలే జరగనట్లు.. ఆ విషయం వారికి తెలియనట్లు.. నటిస్తున్నారు.
ఎందుకంటే..
మేక్రాన్.. ఈ సన్నాసుల ఫేవరిట్లైన మరకల్ని బ్రూట్‌ఫోర్స్‌తో.. ఐరన్ హ్యాండ్‌తో నలిపేశాడు. ర్యాడికల్ అన్న ప్రతోణ్ణి తుక్కు రేగ్గొట్టాడు.
అలాగే భారతీయ మీడియాకు చెందిన నికృష్ఠులు.. కమ్మీకాంగీజిహాదీ నీచాధములు.. భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ఠపాలు చేయాలని చూసిన ప్రతి సందర్భంలోనూ.. ప్రతి సమస్యపైనా.. మోదీభారత్‌కు మద్దతిచ్చాడు.

– సంపత్‌రాజు

LEAVE A RESPONSE