Home » దేశంలో మొదటిసారి ఆల్కహాల్ ఛాలెంజింగ్ ఎలర్జీ- లిక్కర్ స్కిన్ టెస్ట్

దేశంలో మొదటిసారి ఆల్కహాల్ ఛాలెంజింగ్ ఎలర్జీ- లిక్కర్ స్కిన్ టెస్ట్

డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అశ్విని ఎలర్జీ సెంటర్లో టెస్టింగ్

సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న 50 సంవత్సరాల వ్యక్తికి అక్షరాల నుండి సేవించడం అలవాటుగా ఉండేది. మిత్రులతో కలిసి వివిధ రకాలైన ఆల్కహాల్ తాగేవాడు. ఎప్పుడు తనకి ఆల్కహాల్ వలన ప్రమాదం ఉందని మార్పులు గాని ఇబ్బందులు గాని తలెత్తలేదు. గత రెండు సంవత్సరాల నుంచి, తను ఆల్కహాల్ సేవించిన వెంటనే, చర్మమంతా దద్దులు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం, ఒక్కొక్కసారి కళ్ళు బైర్లు కమ్మడం, పెదవులు వాడడం, వంటి లక్షణాలు ప్రారంభమయ్యాయి.

ఎంత దూరం పోయిందంటే ఇబ్బంది, ఇతని కుటుంబ సభ్యులు ఇతన్ని రెండు సందర్భాల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్ద ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఇతనికి ఆల్కహాల్ డి ఎడిషన్ ఇప్పించారు. కొన్ని రోజుల అనంతరం తను మళ్ళీ ఆల్కహాల్ తాగడం మొదలుపెట్టాడు. ఆల్కహాల్ తాగిన, పది నిమిషాల్లో విపరీతంగా దగ్గు రావడం, ఆయాసము రావడం, ఎర్రటి దద్దులు దురదలు రావడం వంటివి మొదలయ్యాయి. సమస్య ఎంత తీవ్రంగా అయిందంటే తన ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది.

ఇట్టి పరిస్థితుల్లో ఉదయపూర్ నుండి వాళ్ళ కుటుంబ సభ్యులు అశ్విని ఎలర్జీ సెంటర్ హైదరాబాద్ కి తీసుకువచ్చారు. ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అశ్విని ఎలర్జీ సెంటర్లో పరీక్షించిన అనంతరం, అతనికి అలర్జీ స్కిన్ టెస్టింగ్ , spirometry, Serum Ige.వివిధ రకాల బ్లడ్ టెస్ట్ లు చేశారు, వీటితోపాటు అతి కీలకమైన ఆల్కహాల్ ఎలర్జీ టెస్టింగ్ నిర్వహించారు.

Serum IGE ఎలర్జీ తీవ్రంగా ఉందని సూచించింది. తన pns ఎక్స్రేలో సైనసైటిస్ గా నిర్ధారణ అయింది. తాను చేసిన పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ లో ఆస్తమా నిర్ధారణ అయింది.

Alcohol ఎలర్జీ టెస్ట్ వివరాలు:

1)ఇష్టమైన విపరీతముగా రక్తములో పెట్రేగి నట్టు కనపడ్డది.

2) వయ్యారి భామ చెట్టు pollens- సివియర్ గా ఎలర్జీ ఉన్నట్టు నిర్ధారణ అయింది.

3) హౌస్ డస్ట్ మైట్ – HDM. ప్రపంచంలో 60 శాతం ఎలర్జీలకు కారణమైన అతి భయంకరమైన సూక్ష్మ క్రిమి పాజిటివ్గా నిర్ధారణ అయింది.

4) మూడు రకాలైన ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది.

A) విస్కీ రెండు బ్రాండ్లకు తను పాజిటివ్గా నిర్ధారణ అయ్యాడు.

B) వాడుక కూడా తనకి ఎలర్జీ ఆల్కహాల్ టెస్టింగ్ లో పాజిటివ్ వచ్చింది.

దేశంలో తొలిసారి ఆల్కహాల్ ఎలర్జీ ఛాలెంజ్ టెస్టింగ్ నిర్వహించారు.

30ml అనుమానం ఉన్న ఆల్కహాల్ ని రోగికి తాగించి, తన శరీరంలో వచ్చే మార్పులను ఎలర్జీ పరమైన మార్పులని ఒక గంట సేపు గమనించారు.

ఆల్కహాల్ అలర్జీ ఛాలెంజ్ టెస్టింగ్ అతి ముఖ్యమైన పరీక్ష. ఈ పరీక్షలో తాగిన ఆల్కహాల్ పది నిమిషాల్లో విపరీతమైన అలర్జీ సింటమ్స్ వెంటనే అప్రమత్తమైన డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ సిబ్బంది అత్యవసర చికిత్సను అందించి తన ఎలర్జీలను కంట్రోల్ చేశారు.

ఒకవేళ రోగి తెలియక ఆ బ్రాండ్ ఆల్కహాల్ తను సేవించినట్లు అయితే మృత్యువాత పట్టేది అన్నమాట. ఇది గమనించిన రోగి తన కుటుంబ సభ్యులు ఉన్న అలర్జీ తీవ్ర పరిస్థితిని అర్థం చేసుకొని రోగితో , డాక్టర్ వ్యాకరణం సలహా మేరకు అన్ని బ్రాండ్ల ఆల్కహాలు పాటు నిషేధించాలని నిర్ణయించారు.

శరీరంలో , రక్తములో హీష్టమైన లెవెల్ అతిగా ఉండటం వల్ల, తాను కి ఇటువంటిది ఎలర్జీలు తీవ్రంగా పరిగణిస్తున్న. ఆల్కహాల్ తో పాటు వివిధ రకాలైన తిండి పదార్థాలు – పర్యావరణ పదార్థాలు నిషేదించ మని సూచించారు.

Leave a Reply