Suryaa.co.in

Telangana

పోలీసు కుటుంబానికి ఆర్ధిక భద్రత కల్పించిన సైబరాబాద్ సీపీ

విధి నిర్వహణ లో మరణించిన పోలీసు కుటుంబానికి ఆర్ధిక భద్రత కల్పించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో పని చేస్తూ విధి నిర్వహణలో చనిపోయిన ఈశ్వరయ్య, హెడ్ కానిస్టేబుల్ కుటుంబసభ్యులకు ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా భద్రత ఎక్స్ గ్రేషియా రూ. 8 లక్షల అరవై వేయులు, వెల్ఫేర్ నుండి 5 లక్షల పది వెలు చెక్కులు అంద చేయడం జరిగింది.

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఈశ్వరయ్య హెడ్ కానస్టేబుల్ రోడ్డు ప్రమాదం లో చనిపోయిన పోయారు.ఈ రోజు వారికి డీజీపీ కార్యాలయం నుండి ex-gratia amount ₹ 13,70,000/- ( పద మూడు లక్ష ల డెబ్బై వేల చెక్కులు ఈశ్వరయ్య కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది.

LEAVE A RESPONSE