Suryaa.co.in

Telangana

డా.బి.వి పట్టాభిరామ్ కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా.BV పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. హైదరాబాద్ లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయన సైక్రియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, మెజీషియన్, రచయితగా ప్రసిద్ధి చెందారు. తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, తమిళ భాషల్లో పుస్తకాలు రాశారు. విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లో వేలాది శిక్షణా తరగతులు, సెమినార్లు నిర్వహించారు.

 

LEAVE A RESPONSE