దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రోసలిన్ అరోకియా అరుదైన రికార్డు సాధించారు. ప్రయాణికుల నుంచి రూ. 1.03 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారు. దీంతో ఆమెకు కేంద్ర రైల్వే శాఖ నుంచి ప్రశంసలు దక్కాయి. తన విధుల్లో తాను ఎంతో కచ్చితంగా ఉంటానని రోసలిన్ అరోకియా తెలిపారు.