Suryaa.co.in

Telangana

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

– బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో అక్రమంగా అరెస్టు చేసిన పాడి కౌశిక్ రెడ్డి ని కలవడానికి వెళ్ళిన ఎమ్మెల్యేలను, మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ని అడ్డుకున్న పోలీసులు.

హైదరాబాద్: అక్రమంగా అరెస్టు చేసిన పాడి కౌశిక్ రెడ్డి ని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్న పోలీసులు, ఈ అరెస్టుపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కోర్టుకు పంపియ్యకుండా సమయాన్ని వృధా చేస్తూ, విచారణ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తు కనీసం వారిని కలవనీయకుండా చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ని వెంటనే కోర్టుకు హాజరు పరచాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE