Home » యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డానికి విరివిగా బంగారం విరాళాలు

యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డానికి విరివిగా బంగారం విరాళాలు

యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ప‌లువురు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకున్న‌ ప్ర‌ణీత్ గ్రూప్ ఎండీ న‌రేంద్ర కుమార్ కామ‌రాజు 2 కిలోల బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్ర‌క‌టించారు. చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ కిలో బంగారం, జ‌ల‌విహార్ ఎండీ రామ‌రాజు కిలో బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్ర‌క‌టించారు.
ఇప్ప‌టి వ‌ర‌కు బంగారం విరాళంగా ప్ర‌క‌టించిన వారు..
సీఎం కేసీఆర్ – 1.16 కిలోలు
హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ పార్థ‌సార‌థి రెడ్డి – 5 కిలోలు
మంత్రి మ‌ల్లారెడ్డి – 2 కిలోలు
ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి – 2 కిలోలు
మంత్రి హ‌రీశ్‌రావు – 1 కిలో
న‌మ‌స్తే తెలంగాణ – తెలంగాణ టుడే సీఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు – 1 కిలో
కావేరీ సీడ్స్ భాస్క‌ర్ రావు – 1 కిలో
జీయ‌ర్ పీఠం – 1 కిలో
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు – 1 కిలో
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ – 1 కిలో
ఎమ్మెల్యే హ‌నుమంత‌రావు – 1 కిలో
ఎమ్మెల్యే కృష్ణారావు – 1 కిలో
ఎమ్మెల్యే కేవీ వివేకానంద – 1 కిలో
ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్ – 1 కిలో
ఎంపీ రంజిత్ రెడ్డి – 1 కిలో
క‌డ‌ప వ్యాపార‌వేత్త జ‌య‌మ్మ – 1 కిలో

Leave a Reply