Suryaa.co.in

Family

నానమ్మ ..మనవరాలు.. ఓ అనాధ ఆశ్రమం!

హృదయం కదిలించే సంఘటన

స్కూల్ టూర్‌ కోసం వృద్ధాశ్రమానికి వెళ్తే అక్కడ నానమ్మ కనిపించింది వంద మాటల్లో చెప్పలేని విషయాలను ఒక్క ఫొటోతో చెప్పొచ్చంటారు. అలాంటి ఒక ఫొటో ఇది. ఒక స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వృద్ధాశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ ఈ ఫొటోలో ఉన్న అమ్మాయికి తన నానమ్మ కనిపించింది. దాంతో ఇద్దరూ ఇలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ అమ్మాయి తన నానమ్మ గురించి ఇంట్లో అడిగినప్పుడల్లా ఆమె బంధువుల దగ్గర ఉంటోందని ఇంట్లో వాళ్లు చెప్పేవారు. ఎలాంటి సమాజాన్ని మనమంతా నిర్మిస్తున్నాం అనే వ్యాఖ్యలు ఈ ఫొటోపైన రాసున్నాయి. ఆశ్రమాలులేని సమాజాన్ని నిర్మిద్దాం!ఇంట్లో ఎంతమంది వున్నా బరువు కాకుండా పెంచారు తల్లిదండ్రులు. మనం ఆ ఇద్దరిని పెంచలేమా? ఈ సమాజం ఎటుపోతోంది? సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఉమ్మడి కుటుంబాల నిర్మాణం అలాగే కొనసాగాలి.

For Full Story: https://www.indiatoday.in/fyi/story/full-story-behind-the-viral-grandmother-granddaughter-photo-1320650-2018-08-22

LEAVE A RESPONSE