హనుమంతుడి పాత్రధారి గుండెపోటుతో మృతి

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న క్రమంలో హరియాణాలోని భివానీలో ‘రాంలీల’ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు.అయితే అందులో హనుమంతుడి పాత్ర పోషించిన హరీశ్ అనే వ్యక్తి స్టేజీపైనే ‘జై శ్రీరామ్’ అంటూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Leave a Reply