Suryaa.co.in

Telangana

వినూత్నంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలకు ఘనంగా ముగింపు పలికిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి.

175 అడుగుల పొడవు
105 అడుగుల వెడల్పు మొత్తం
18,375 చదరపు అడుగుల విస్తీర్ణంలో 75వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూkcr4 ముఖ్యమంత్రి కేసీఆర్ , వ్యవసాయ శాఖా మంత్రి చిత్రాలు.
పెసలు, జీలుగు, గోధుమ, వరి, వేరుశనగ, కందులు, జొన్నలు, బియ్యంతో వజ్రోత్సవ శుభాకాంక్షలు
బియ్యం, ధాన్యం, జీలుగ విత్తనాలతో కేసీఆర్ చిత్రపటం
గోధుమలు, జీలుగ విత్తనాలు, బియ్యంతో వ్యవసాయ శాఖా మంత్రి చిత్రపటం.
నల్లగొండ జిల్లా డిండి వ్యవసాయ శాఖ విత్తనక్షేత్రంలో 10 రోజులు శ్రమించి విత్తనక్షేత్ర సిబ్బందితో కలిసిkcr3 దీనిని రూపొందించిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి రైతు, తెలంగాణ ఉద్యమకారుడు మందపాటి రవీందర్ రెడ్డి.
మంగళవారం డిండి వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించి అభినందించనున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
kcr1

LEAVE A RESPONSE