దిగజారుతున్న తెలుగుదేశం

ఆంధ్రాలో అధికారమన్నా ఉండాలి లేకుంటే కేంద్రంలోని పాలకపక్షం అండైనా ఉండాలనే స్థాయికి దిగజారుతున్న తెలుగుదేశం (విజయసాయిరెడ్డి, ఎంపీ) టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అమరావతిలో అధికారం లేక, హస్తినలోని బీజేపీ సర్కారుతో దోస్తీ లేక చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఆయన తెలుగుదేశం పార్టీ ఏ క్షణంలోనైనా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోకి ఎంట్రీ సంపాదిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. తన మాట వినే పసుపు పచ్చ పత్రికలతో, టీవీ చానళ్లతో ఈ విషయంపై కథనాలు…

Read More

అది ఆరుద్ర ముద్ర..

త్వమేవాహం.. ఓ సాహితీ ప్రవాహం.. మహాకవి శ్రీశ్రీ మెచ్చి దాసోహం.. ఆరుద్రకే చెల్లిన ఆరోహం! గేయమైనా..సినీ గీతమైనా ప్రతి పదంలో తన ముద్ర.. ఔను..ఇది రాసింది ఆరుద్ర… అది ఆయన శైలి.. అందుకే అయ్యాడు సినీవాలి! కూనలమ్మ పదాలు పలికితే మురిసిపోవా పెదాలు.. రహదారి బంగళా.. ఆరుద్ర మార్కు సాహితీ మేళా! బీదలపాట్లుతో మొదలైన సినీప్రస్థానం.. పేదరికమే చూపింది చాలా కాలం.. కొళాయి నీరు త్రాగి అక్షరాల పంపు విప్పితే వేదంలా ఘోషించె గోదావరి అమర ధామంలా…

Read More

మధురగీతాల శాల పెండ్యాల!

ఘంటసాల నిష్ట.. సినీ సంగీతానికి పరాకాష్ట శివశంకరీ శివానందలహరీ.. రసికరాజ తగువారము కామా తెలుగు పాట అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా తిష్ట పెండ్యాల ప్రతిష్ట! విజయా వారి జెండా ఎగిరితే పెండ్యాల సంగీత ప్రవాహం వీనుల విందుగా సాగితే అది జగదేకవీరుని కథ.. మధుర గీతాల సుధ..! ఈ నాగేశ్వరుడి సినీ సంగీత ప్రస్థానంలో అన్నీ మంచి శకునములే.. సాలూరు వారి శిష్యరికంలో సినీ సంగీత పనిముట్లు.. గుట్టుమట్లు ఎరిగి అటుపై నాక్కూడా మ్యూజిక్ డైరక్షన్ తెలిసిందిలే…..

Read More

రాకుమారుల కలలరాణి!

అభినేత్రి రాజశ్రీ ఎన్టీఆర్..కాంతారావు.. ఇద్దరిలో ఎవరు కత్తిపట్టినా పక్కన అదే స్త్రీ ..రాజశ్రీ..! అందానికి అందం.. అభినయానికి అభినయం.. ఈ రెంటితో పాత్రకు న్యాయం! డాన్సు కట్టిందంటే ఫ్యాన్స్ మోతే.. ఝుంఝుం గులాబీ తుమ్మెద పాడింది.. చిట్టిచెల్లెలులో అన్నగారితో గంతులు.. అది ఒక ఇదియే.. అతనికె తగులే.. ప్రేమించి చూడులో ఓపలేని విరహం.. ఆకాశంలో హంసలమై.. హాయిగ ఎగిరే జంటలమై అలా అలా కులాసాల తేలిపోదామా అక్కినేనితో విలాసం.. నన్ను ఎవరో తాకిరి కన్నె మనసే దోచిరి…..

Read More

బీహార్‌ పర్యటన బూమెరాంగ్‌?

– కేసీఆర్‌ పర్యటనపై విపక్షాల విమర్శనాస్ర్తాలు – కు.ని బాధితులను పరామర్శించే తీరిక లేదా? – తెలంగాణ సొమ్ము బీహారీలకు ఎలా ఇస్తారన్న సంజయ్‌ – కోటి రూపాయల నష్టమపరిహారం ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్‌ డిమాండ్‌ – సర్కారు ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవని తేలిపోయిందన్న రేవంత్‌ – బాధితులను పరామర్శించకుండా బడాయి కోసం బీహార్‌కు వెళ్లారా? – గతంలో ఇతర రాష్ట్రాల వారికి ఇచ్చిన చెక్కులపైనా విమర్శనాస్త్రాలు – అమరవీరుల కుటుంబాలను మర్చిపోయారంటూ ధ్వజం – తొలుత…

Read More

అమృతోత్సవం జరుపుకుంటున్న దేశం పౌష్టికాహార లోపాన్ని జయించలేదా?

మన్ కీ బాత్ 92వ ధారావాహికం లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ పౌష్టికాహార లోపాన్ని జయించడానికి దేశంలో ప్రజలు భజనలు చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో సరైన తిండిలేక చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. పిల్లలకు మూడు పూటల తిండి లేక దీనస్థితిలో కడు పేదరికంలో బతుకీడుస్తున్న కుటుంబాలు కోకోల్లాలు. కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నది. కానీ చిన్నారులు పొత్తి కడుపుల్లోనే చిదిమిపోతున్నారనే నిజం చాలా మందికి…

Read More

వినాయకచవితి అంటే వినాయకుని జయంతా లేక విఘ్నాధిపతి అయిన రోజా?

చవితి వినాయకుడు ఆవిర్భవించిన రోజు. ఒకొక్క తిథికి ఒకొక్క అధిదేవత ఉంటారు. చతుర్థీతిథికి గణపతి అధిదేవతగా చెప్పబడుతున్నాడు. ఇక్కడ పుట్టడం, ఆవిర్భవించడం – ఇవి మనకు అర్థం అయ్యే పదాలుగా పురాణం మనకు అందిస్తున్నది. గణపతి ఒకప్పుడు పుట్టి, మరెప్పుడో అంతరించేవాడు కాదు. ఎప్పుడూ ఉండే దైవం. అయితే శివపార్వతుల తపస్సుకు ఫలితంగా గణపతి భాద్రపద శుద్ధ చవితి నాడు ఆవిర్భవించాడు. దీనికి వరదా చవితి అని పేరు. భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక…

Read More

ఏం ఉద్దరించడానికి బీహార్ పోతున్నడు?

-ఇక్కడి పైసలు తీసుకుపోయి బీహార్ ల పెడతరా? -ఇంగిత జ్ఝానం లేని మూర్ఖుడు కేసీఆర్ -కేసీఆర్ కనీసం బాధితులను పరామర్శించడానికి రాలేదు -కేసీఆర్ సర్కార్ చేసిన హత్యలే -ఆపరేషన్ చేసేటప్పుడు కనీసం మత్తు ఇంజక్షన్ ఇయ్యలేదు -ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించిన బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఈనెల 25న ఇబ్రహీంపట్నంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మొత్తం 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగినయ్. దురదృష్టవశాత్తు 4 గురు చనిపోయారు. మరో 30 మంది ఆసుపత్రుల్లో చావు…

Read More

బీహార్లో బడాయి కోసం చెక్కులు ఇవ్వడానికి వెళ్లారు

– చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి – కార్పొరేట్ ఆసుపత్రిలో ఆడపడుచులకు ఎందుకు చికిత్స అందిస్తున్నారో చెప్పాలి – అపోలో వైద్యులు ఐసీయూలో ఉన్న పేషెంట్లను చూడనివ్వడం లేదు – పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇబ్రహీంపట్నం లో కుటుంబ నియంత్రణ వైద్యం వికటించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లు ఆరు నెలల వరకు పని చేసుకునే అవకాశం లేనందున వారికి పది లక్షలు ఇవ్వాలి….

Read More

విదేశాల్లో ఐఐటీ వెలుగులు

-‘ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ పేరుతో స్థాపించాలి – డిప్యుటేషన్‌పై స్వదేశీ బోధనా సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలి – కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులు దేశీయంగా అద్భుతాలు సృష్టిస్తున్న ప్రతిష్ఠాత్మక ఐఐటీ విద్యాసంస్థలు ఇకపై విదేశాల్లోనూ సత్తా చాటనున్నాయి. ‘ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ పేరుతో వివిధ దేశాలకు అవి విస్తరించనున్నాయి. విదేశాల్లోని తమ ప్రాంగణాల్లో ఎంతమంది విద్యార్థులను చేర్చుకోవాలన్నదానిపై తుది నిర్ణయాధికారమూ వాటికే దక్కనుంది. ఐఐటీలను అంతర్జాతీయంగా విస్తరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం…

Read More