Suryaa.co.in

Andhra Pradesh

నా అనుమానాలను అవాస్తవాలని ఎస్పీ అనడం బాధాకరం

వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ డ్రైవర్ దస్తగిరి

నేను మాట్లాడిన మాటలను జిల్లా ఎస్పీ అవాస్తవాలు అని కొట్టి పారేయడం బాధాకరం. నేను పడుతున్న ఇబ్బందులు నాకు మాత్రమే తెలుసు… మరొకరికి తెలియదు. నా కుక్క చనిపోవడం, గన్ మెన్ లను తరచు మార్చడం..లాంటి ఘటనలు జరగడంతోనే నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. నాకు ఏదైనా జరిగితే సీఎం జగన్ మోహన్ రెడ్డిదే బాధ్యత.

LEAVE A RESPONSE