– టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్
సీఎం జగన్ రెడ్డి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నమ్మించి గొంతు కోశారు.ఎన్నికలకు ముందు అందర్ని రెగ్యులర్ చేస్తామని అధికారం లోకి వచ్చాక మాట తప్పారు.2016 జూన్ నాటికి ఐదు సంవత్సరాల సరియ పూర్తయిన వారిని మాత్రమే రెగ్యులర్ చేస్తామనడం మోసం కాదా? .ప్రభుత్వ నిర్ణయంతో మూడు లక్షల పైగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది.పెరిగిన నిత్యావసర సరుకుల చరణ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, కరెంటు వార్జీలు, రవాణా చార్జీలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.జగన్ ఇప్పటికైనా తన కన్నింగ్ మైండ్ సెట్ మార్చుకుని అందర్ని రెగ్యులర్ చేయాలి.