Suryaa.co.in

Andhra Pradesh

నిద్రలేని రాత్రులు గడుపుతున్న జగన్ రెడ్డి

(రవితుంగల)

కంటినిండా నిద్రలేదు, ఏమైనా తిందామంటే సహించడం లేదు. సరిగ్గా తిని, నిద్రపోయి వారమైంది జగన్ రెడ్డికి.
రోజురోజుకి పిచ్చి ముదురుతోంది.
మాత్రలు వేసుకోవడం కూడా మర్చిపోతున్నారు.
అందుకే తిక్కతిక్కగా ప్రవర్తిస్తున్నారు .
ఈ వారంలో రోజుల్లో జగన్ రెడ్డిలో ఫ్రస్టేషన్ కూడా బాగా పెరిగిపోయినట్లు స్పష్టంగా కన్పిస్తుంది.
సైకోయిజం కూడా పెరిగింది అందుకే.
జగన్ కు ఇప్పటికే డాక్టర్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట
ఇలా అయితే అసలుకే మోసం వస్తుందని, ఎడమ చేతి మధ్య వేలికి హెల్త్ ట్రాకర్ రింగ్ పెట్టుకుని తిరుగుతున్నారు.
ఎంతసేపు నిద్రపోవాలి, మందులు ఎప్పుడు వేసుకోవాలో ఈ ట్రాకర్ చెప్తుంది
కానీ ట్రాకర్ మాట కూడా వినడం లేదంట జగన్ రెడ్డి
మరి ఈ వారం నుంచే ఫ్రస్టేషన్ ఎందుకని అంటే…
జూన్ 12కి ఏడాది పాలన, తల్లికి వందనం, త్వరలో అన్నదాతా సుఖీభవ, ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,
ఇప్పుడు ప్రధాని మోదీతో యోగాంధ్ర.
ఇన్ని పాజిటివ్స్ చూసి జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. ఏం చేయాలో తెలీడం లేదు.. దీంతో పిచ్చి ముదిరి శవయాత్రలు చేసుకుంటున్నారు.

LEAVE A RESPONSE