-చంద్రబాబు ట్వీట్
-జగన్ ప్రతిపక్ష నేతగా నాడు ఇచ్చిన 99 హామీలను ప్రస్తావిస్తూ ప్రశ్నించిన చంద్రబాబు
-మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్న జగన్ రెడ్డి తన గత హామీలపై బదులిచ్చాకే మళ్లీ బస్సెక్కాలి అంటూ సిఎం చంద్రబాబు విమర్శలు
5 ఏళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు, కక్షా రాజకీయాలకు, దోపిడీకి వెచ్చించిన ఏకైక సీఎం జగన్ రెడ్డి. 99 శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకం…విశ్వసనీయతపై అతని కబుర్లు అతిపెద్ద నాటకం! మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్న నువ్వు… ముందు నీ గత హామీలపై బదులిచ్చాకే బస్సెక్కు జగన్! అంటూ చంద్రబాబు ట్వీట్. నారా లోకేష్ పోస్టింగ్ ను రీ ట్వీట్ చేసిన టీడీపీ అధినేత.