టీడీపీ సీనియర్ నేత గుంటుపల్లి అంత్యక్రియలు

బిసి నేత గుంటుపల్లి పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

కులాలు, మతాలు, వర్గాలు తనకు లేవని మాటలు కాదు చేతల్లో బిసి అగ్రనేత గుంటుపల్లి పాడె మోసి ప్రత్యక్షంగా నిరూపించిన యరపతినేని. టిడిపి ఒక బలమైన బిసి నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన యరపతినేని. గుంటుపల్లి అంతిమ యాత్ర లో పాల్గొన్న స్టేట్ నాయకులు కార్యకర్తలు.

Leave a Reply