రాజకీయ వ్యభిచారి కేశినేని నాని

-టిడిపిలో ఉంటూ వైసీపీకి పోవట్టుగా పనిచేసిన నాని
-నాని వైసిపిని కూడా నట్టేట ముంచుతాడు
-కేశినేని నాని పై బుద్దా వెంకన్న ఫైర్

కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ.. వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి.టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదు.‌వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచాడు.

ఎప్పటి నుంచో ఈ కోవర్టు రాజకీయాలకు నాని తెర లేపాడు.చంద్రబాబు దగ్గర మాట్లాడిన మాటలను విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డికి చేరవేశాడు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కేశినేని నాని. పశ్చిమ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా నన్ను చంద్రబాబు నియమించారు.

దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం నేను ఎన్నో పోరాటాలు చేశాను.తర్వాత నాని పార్లమెంట్ ఇన్ చార్జిగా అయ్యాక… నన్ను తొలగించాలని అధిష్టానానికి చెప్పారు. ఇటువంటి కుట్రలు చేస్తూ.. పార్టీలో నేతల మధ్య చిచ్చు పెట్టాడు.

వెధవన్నర వెధవ నాని అయితే.. ఇంకో వెధవ వల్లభనేని వంశీ. ప్రజల కోసం పోరాడే నాలాంటి వ్యక్తులపై చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి సుజనా చౌదరి.. ఆయనకు అన్నీ తెలుసు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ చంద్రబాబు పై ఒత్తిడి తెచ్చారు.

చంద్రబాబు నాపై నమ్మకంతో.. వారి మాటలను నమ్మలేదు.‌కేశినేని నాని… టిక్కెట్ తీసుకోక ముందే చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసిన వెధవ. చంద్రబాబు, లోకేష్ దేవాన్ష్ ను వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి తిట్టింది నిజం కాదా?

ఒరేయ్ కుక్క… నీ స్థాయి ఏంటి.. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసకుని మాట్లాడు.

నాకు ఎటువంటి పరిధిలు లేవు.. నేను చంద్రబాబుకు హనుమతుండిలాంటి వాడిని.కొడాలి నాని సంగతి తేల్చిన వాడిని నేను.. నువ్వు ఎంతరా.. నాకు బచ్చావి.టీడీపీజెండా కింద ఉన్నావు కాబట్టి ఇంత కాలం చాలా భరించాం.

చంద్రబాబు ను పోటీ చేయాలని సవాల్ చేస్తావా.. ఆయన దయతో రెండుసార్లు ఎంపీ అయ్యావు.‌నువ్వు కానీ, నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో నేను టీడీపీ, మీరు వైసీపీ అభ్యర్దులుగా పోటీ చేయండి తేల్చుకుందాం. మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఈసారి నాని ఓడిపోతున్నాడు.నోరు ఉంది కదా అని పిచ్చిపిచ్చిగా వాగితే.. తగిన బుద్ది చెబుతాం.

టీడీపీని ఖాళీ చేస్తాం అన్న వాడివి.. ఆరుగురిని కూడా తీసుకెళ్లలేక పోయావు.నిన్ను నమ్మి ఎవరైనా టీడీపీని వీడి వైసీపీలోకి వస్తారా?దేవినేని నెహ్రూని విమర్శించిన కేశినేని నాని.. ఇప్పుడు దేవినేని అవినాష్ కు అనుచరుడిగా మారిపోయాడు.

కేశినేని నాని కి మతి భ్రమించి, పిచ్చి పట్టి వాగుతున్నాడు.కేశినేని భవన్ కు టీడీపీ నుంచి కొంతమందైనా వెళ్లే వారు.ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయి.. ఒక్కడే కూర్చుంటున్నాడు.ఒంటరి అయిపోయి.. పిచ్చి ముదిరి.. నాని పిచ్చిపట్టినట్లుగా కూస్తున్నాడు.

మానసిక వైద్య నిపుణులకు నాని ని చూపించాలని ఆయన కుటుంబ సభ్యులను కోరుతున్నా.మూడు లక్షల ఓట్లతో నాని ఓడిపోవడం ఖాయం.పిచ్చిపిచ్చిగా వాగితే.. కేశినేని నాని భవన్ వద్దకు వచ్చి నాలుక కోస్తాం.నీకు దమ్ముందా నా దగ్గరకు రావడానికి.

టీడీపీలో నీ ఇష్టం వచ్చినట్లు చేసినా.. చంద్రబాబును చూసి ఊరుకున్నాం.వాపు ని చూసి బలుపు అనుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడతావా?ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ఎత్తేసిన చరిత్ర కేశినేని నానిది. చంద్రబాబు కాళ్ళ మీద పడిన నాని.. బయటకు వచ్చాక కూస్తున్నాడు.

ఇంకోసారి వాగితే.. నీ బండారం మొత్తం బయట పెడతాం. పిచ్చి వేషాలు వేస్తే.. నీ బట్టలు సర్ది నెత్తిన పెట్టి.. ఆంధ్రా బోర్డర్ లో వదిలి పెడతాం. చంద్రబాబు నమ్మి రెండుసార్లు ఎంపీ చేస్తే.. నీ బతుక్కి ఆయన్ని తిడతావా?

నాలుగున్నరయేళ్లు కు పైగా జగన్ పై మేము దమ్ముగా పోరాటం చేశాం.నువ్వు పిరికి పంద కాబట్టే.. కోవర్టు రాజకీయాలతో పబ్బం గడుపుకున్నావు. ఆయా రామ్ , గయా రామ్ లకు కేశినేని నాని అధ్యక్షుడు.

నీ వల్ల మెజార్టీ వచ్చిందా.. రేపు రా.. నిన్ను ఎలా తరిమి కొడతారో తెలుస్తుంది. నీకు మంచిగా చెబుతున్నాం.. కేశినేని భవన్ వద్దకు వచ్చే వరకు తెచ్చుకోవద్దు.

Leave a Reply