అమరావతిని పునర్నర్మించుకుందాం

ప్రజాగళం సభలో నర్సరావుపేట ఎంపి లావు కృష్ణదేవరాయలు ప్రసంగం

రాష్ట్రంలో ప్రతివర్గానికి ప్రజాగళం భరోసా ఇవ్వబోతోంది. ప్రజాప్రభుత్వంలో యువత, మహిళల కలలకు రెక్కలు తొడుగుతాం.
అయిదేళ్లలో ఆగిపోయిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరించుకుందాం. ఆగిపోయిన అమరావతిని పునర్నర్మించుకుందాం, సువర్ణాంధ్రప్రదేశ్ కు బాటలు వేద్దాం.

Leave a Reply