అణకువతో ఆకట్టుకున్న లోకేష్

టీడీపి జనసేన బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం పురికొల్పేందుకు లోకేష్ తీసుకున్న నిర్ణయం ప్రధానితో సహా కూటమి అగ్రనేతల ప్రశంసలు అందుకొంది.
పార్టీ నేతలతో కలిసి గ్యాలరీలో కూర్చోవాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. మరోవైపు ప్రజాగళం సభ ప్రధాన వేదిక మీదక 14 మంది టీడీపీ నేతలు ఆశీనులయ్యారు. ప్రధాన వేదిక పై చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల, అయ్యన్న, అశోక్, కళా వెంకట్రావు, షరీఫ్, రామానాయుడు, తంగిరాల సౌమ్య, ఆనంద్ బాబు, అనగాని, ప్రత్తిపాటి, శ్రీకృష్ణదేవరాయులు ఆశీనులయ్యారు.

Leave a Reply