ట్రాఫిక్ క్రమబద్దీకరణలో పోలీసుల ఘోర వైఫల్యం

బొప్పూడికి ఇరువైపులా జాతీయ రహదారిపై 20 కి.మీ.ల మేర స్తంభించిపోయిన ట్రాఫిక్. ఏ మాత్రం సహకరించని పోలీసులు, రోడ్లపైనే నిలచిపోయిన లక్షలాది ప్రజలు. పోలీసుల వైఖరిపై కూటమి నేతల తీవ్ర ఆగ్రహం, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు. పోలీసుల నిర్వాకంతో ప్రజాగళం సభా ప్రాంగణం వెలుపల సగానికిపైగా జనం.

Leave a Reply