Suryaa.co.in

International Uncategorized

మస్క్ .. మస్తు ఫోను వచ్చేస్తోంది

-చార్జింగ్ అవసరం లేదు
– నో ఇంటర్నెట్ కనెక్షన్
– అంతా ఉపగ్రహంతోనే..
– 2024 చివరిలో టెస్లా పై మొబైల్ ఫోన్‌ విడుదల

ప్రపంచ కోటీశ్వరుడు ఎలాన్ మస్క్ ఏం చేసినా వింత గానూ, విచిత్రంగానూ ఉంటుంది. ఇప్పుడు ఆయన మళ్లీ అలాంటి మరో అద్భుతం ఆవిష్కరించబోతున్నారు. అదేమిటంటే.. రీచార్జింగ్ అవసరం లేని, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లే ని సెల్‌ఫోన్‌ను విడుదల చేయనున్నారు. అంటే మనం రోజూ చార్జింగ్ వైరును జేబులో పెట్టుకోవడం, ఇంటర్నెట్ డేటా అయిపోతే మళ్లీ వేసుకోవడం వంటి తలనొప్పులు ఉండవన్నమాట. ఆ వింతలేమిటో ఓసారి చూద్దాం.

ఎలాన్ మస్క్ 2024 చివరిలో టెస్లా పై మొబైల్ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నారు, ఈ మొబైల్ ఫోన్‌ లో ఏ మొబైల్ కంపెనీ లోనూ లేని రెండు ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్‌ కి ఛార్జింగ్ అవసరం లేదు. సూర్య కాంతితో ఆటోమేటిక్‌ గా ఛార్జ్ అవుతుంది. ఇది మీ జేబులో ఉన్నా కూడా ఛార్జ్ అవుతూనే ఉంటుంది. ఈ టెస్లా మొబైల్‌ కు ఇంటర్నెట్ కనెక్షన్ ర్కూడా అవసరం లేదు. ఇది టెస్లా యొక్క ఇంటర్నె స్టార్‌ లింక్ ఉపగ్రహంతో పని చేస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా, చంద్రుని పై కూడా, ఈ మొబైల్ ద్వారా ఇంటర్నెట్ పని చేస్తూనే ఉంటుంది

LEAVE A RESPONSE