Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

• జగ్గయ్యపేట నియోజకవర్గం, జగ్గయ్యపేట రూరల్ మండలం, గౌరవానిపాలెం గ్రామంలో కార్యకర్త కుక్కుల ప్రకాశరావు కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న మృతిచెందిన ప్రకాశరావు.
• ప్రకాశరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
– భువనమ్మను చూసి భావోద్వేగానికి గురైన ప్రకాశరావు కుటుంబసభ్యులు.
• ప్రకాశరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• ప్రకాశరావు కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేసిన భువనేశ్వరి.

పెనుగంచిప్రోలు గ్రామంలో భువనేశ్వరి పరామర్శ

• జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలు గ్రామంలో కార్యకర్త అలవాల గోపయ్య కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 22-10-2023న మృతిచెందిన గోపయ్య.
• గోపయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• భువనమ్మను చూసి భావోద్వేగానికి గురైన గోపయ్య కుటుంబసభ్యులు.
• గోపయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• గోపయ్య కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

LEAVE A RESPONSE