ఉద్దానం గురించి మాట్లాడే హక్కే జగన్ కు లేదు.. ఎవడో చేసిన పనిని, తన పనిగా చెప్పుకోవటం జగన్ కి బాగా అలవాటు.. ఎందుకంటే అతనికి ఏదీ చేతకాదు కాబట్టి..
10 ఏళ్ళు వైఎస్ఆర్ నిద్ర పొతే, ఉద్దానం కిడ్నీ సమస్యల గురించి పట్టించుకుందే నాటి టీడీపీ ప్రభుత్వం
-ఆర్థికంగా 2500 రూపాయిలు పెన్షన్ ఇచ్చి వ్యాధిగ్రస్తులను ఆదుకుంది.
-పలాస, సోంపేట, పాలకొండ, టెక్కలిలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు, వైజాగ్ వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించుకోవాల్సిన అవసరం లేకుండా చేసి ఆదుకుంది.
* శ్రీకాకుళంల రిమ్స్ లో, టెక్కలిలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసింది.
-ఉచితంగా 27 రకాల మందులు ఇచ్చారు.
-ఎన్టీఆర్ సుజలతో సురక్షిత మంచి నీరు అందించారు.
-కిడ్నీ రోగులందరికీ ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష పధకం కింద ఉచిత భీమా అందచేసారు.
– 200 పడకలతో ఆసుపత్రి, కిడ్నీ రీసర్చ్ సెంటర్ కోసం 4.5 ఎకరాలు , నిధులు కేటాయించారు
హైకోర్టు మొట్టికాయలు వేయటంతో, చంద్రబాబు కేటాయించిన భూమి, నిధులతో, 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ రీసర్చ్ సెంటర్ ని జగన్ పూర్తి చేసా రు అంతే. .. అయినా కూడా అనేక సమస్యలు ఉన్నాయి.. ప్రచారం కోసం ఉపయోగించుకున్నా రు. కానీ, ఉద్దానంలో జగన్ పీకింది ఏమీ లేదు..
-చాకిరేవు