జగన్ వద్దు-పవన్ ముద్దు !

-అంబటి వద్దు అంటున్న సత్తెనపల్లి ప్రజలు
-అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి -ముగ్గుల పోటీలో జనసేనపార్టీ గుర్తు వేసిన సత్తెనపల్లి వాసి

సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, బీరవల్లిపాయ గ్రామానికి చెందిన చందుప్రియ అనే బాలిక ఈ ముగ్గు వేయడం జరిగింది. ఈ మేరకు జనసేనపార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావులు చందుప్రియని అభినందించారు.

Leave a Reply