మాస్టారూ మాస్టారూ..బహు భాషల్లో మీరు మెగాస్టారు..!
మాస్టారు..
ఇంగ్లీషు మాటాడితే
దొరల లెక్కుంటాది..
ఫ్రెంచిలో నాలుగు ముక్కలు చెబితే ఫ్రెంచోడే సిగ్గుపడతడు..
ఏ భాషలో మాటాడితే
ఆ భాషకే సొగసు..
నాలుగక్షరాలు రాస్తే
తెలిసిపోదా
ఆ భాష మనసు!
రోణంకి అప్పలస్వామి..
తెలుగుమో మాతృకం..
ఆంగ్లం కరతలామలకం..
జర్మనీ టకాటకం..
ఇటలీలో అత్యద్భుత వాచికం..
దేశ పొలిమేరలే
దాటని ఈ ఆచార్యుడు
ఎన్నో భాషలను అవలీలగా ఔపోసన పట్టేసిన శౌర్యుడు..
అనంత...
బీజేపీ మెహబూబా ముఫ్తీతో ఎందుకు పొత్తు పెట్టుకుంది?
ఈరోజు "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా ప్లే అవుతోంది.
ఇందులో ఆర్టికల్ 370 గురించి చర్చలు ఉన్నాయి. కాశ్మీర్ వెలుపల ఎవరూ కాశ్మీర్ రాష్ట్రంలో భూమిని కొనుగోలు చేయలేరు.
అయితే అదే చట్టం ప్రకారం పీఓకేలో ఉన్న వ్యక్తిని కశ్మీరీగా పరిగణించారు.
దీనికి తోడు...
అభిమానుల అంతరంగం.. కళాకారుల కార్యరంగం..!
ఒకనాడు సినిమాకి అమ్మ
కళాకారులకు జేజమ్మ..
నటనకు పుట్టిల్లు..
పద్యాలకు మెట్టినిల్లు..
నాడు హౌస్ ఫుల్లు..
నేడు కలెక్షన్ నిల్లు..!
జీవితమే రంగస్థలం
అన్నారు పెద్దలు..
రంగస్థలాన్నే
జీవితంగా చేసుకున్న
ఎందరో ఆర్టిస్టులు
ముందుగా తెరవెనుక
తర్వాత తెరపై ఏలికలై
కథానాయకులై..
సృష్టిస్తే చరిత్ర..
మురిసింది ధరిత్రి..!
హార్మనీ శ్రుతిలో
ఆరున్నొక్క రాగంలో
పాడితే పద్యం..
జెండాపై కపిరాజు
అందుకుంటే చప్పట్లు..
ముందు వరసలో చోటు కోసం సిగపట్లు..!
వేమూరి గగ్గయ్య..
బళ్ళారి...
వరి కొనుగోలు చేయకపోతే రైతులే రాజకీయంగా ఉరి వేస్తారు
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
-అధికారంలో ఉండి ధర్నాలు రాస్తారోకోలు చేయడం విడ్డూరంగా ఉంది
-దేశ సంపదను అంబానీ, ఆధానిలకు కట్టబడుతున్న మోడీ
-ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల ఇంకెప్పుడూ?
-పీపుల్స్ మార్చ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
యాసంగిలో వరి...
పన్నులు విధించటం,ప్రజల నుంచి డబ్బులు గుంజటమే ధ్యేయంగా జగన్ రెడ్డి పాలన
- రద్దయిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్టుకు జీవో 36 తెచ్చి ప్రజలపై భారం మోపటం సిగ్గుచేటు
- జీవో 36 వెంటనే ఉపసంహరించుకోవాలి
- టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
గతంలో రద్దయిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను 36...
రూ.48 వేల కోట్లు అవినీతి అంటూ టీడీపీ గోబెల్స్ ప్రచారం
- టీడీపీ నేతలవి మతి లేని గతి తప్పిన మాటలు
- హవ్వ... !రూ 48 వేల కోట్లు అవినీతా!
- సీఎఫ్‌ఎంఎస్‌లో స్పెషల్ బిల్లులంటూ ఏమీ ఉండవు
- సీఎఫ్ఎంఎస్ స్పెషల్ బిల్స్ అనే హెడ్ లేదని ఏజి కి క్లారిఫికేషన్ ఇవ్వడం...