Suryaa.co.in

Andhra Pradesh

పిన్నెల్లికి మరోసారి చుక్కెదురు

అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు రాగా, పిటిషన్‌ను ధర్మాసనం వాయిదా వేసింది. పల్నాడు పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే వారినికి వాయిదా వేసింది.

LEAVE A RESPONSE