Suryaa.co.in

Andhra Pradesh

నో పార్కింగ్ ప్లేస్ లో పోలీస్ వాహనం

సామాన్యులకు ఒక న్యాయం..పోలీసులకు ఒక న్యాయమా?

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ యొక్క నో పార్కింగ్ స్థలంలో పోలీస్ వాహనం పార్కింగ్ చేయడం పై స్థానికంగా సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. నో పార్కింగ్ ప్లేస్ లో పోలీసులకు ఒక న్యాయమా, ప్రజలకు ఒక న్యాయమా ? సామాన్యుడు నో పార్కింగ్ ప్లేస్ లో బండ్లు పెడితే చలానాల రూపంలో ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. మరి పోలీసులను అడిగే నాధుడే లేడా…. అంటే వాళ్లకు ఇవేమీ వర్తించవు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.

LEAVE A RESPONSE