Suryaa.co.in

National

విజయ్ పార్టీ ప్రత్యేక సలహాదారుగా ప్రశాంత్ కిశోర్

వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయనున్నట్లు టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ టీవీకేకి ప్రత్యేక సలహాదారుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంతకిషోర్ను నియమించారని సమాచారం. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేధోమథనం ప్రారంభించింది. కాగా 2019ఎన్నికల్లో జగన్ స్ట్రాటజీనే విజయ్ ఫాలో అవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A RESPONSE