చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఓ అరుదైన రికార్డును సృష్టించారు.తన యూట్యూబ్ ఛానెల్లో ‘నరేంద్ర మోదీ’ 2 కోట్ల మంది సబ్కైబర్లను పొందిన ఆయన.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి నేతగా చరిత్రలో నిలిచారు. దీంతో మోదీకి అంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కాగా ఈ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, లైవ్ కార్యక్రమాలను మోదీ పోస్ట్ చేస్తుంటారు.

Leave a Reply