స్టీరింగ్ కమిటీ మరియు ఓదార్పు యాత్ర ఇంచార్జ్ రాజనాల మెహర్ రాజీనామా

వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు ఆనాటి ఆత్మహత్యలు చేసుకున్న వైయస్సార్ అభిమానులను పరామర్శించడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేశారు. స్టీరింగ్ కమిటీ అండ్ ఓదార్పు యాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లా ఇంచార్జ్, ప్రముఖ న్యాయవాది రాజనాల మెహర్ వైఎస్ఆర్సిపి కి రాజీనామా చేశారు. గత కొన్ని ఏళ్లు గా తనను పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply