ఉద్యోగ నియామక ఫైల్ పై రేవంత్ తొలి సంతకం?

– అక్టోబర్ 17 న గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి వికలాంగురాలు రజినీకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి ఉద్యోగం ఇస్తానని హామీ

ఎంఏ వరకు చదివిన రజని, ప్రభుత్వ ఉద్యోగం లేక, ఏ ప్రైవెట్ సంస్థ కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని రేవంత్ తో ఆరోజు ఆవేదన వ్యక్తం చేసింది.గుర్తు పెట్టుకున్న రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియం లో జరిగే ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి రజనీని రావాలని ఆహ్వానం పంపారు. రేపు ఎల్బి స్టేడియంలో రజనీ ఉద్యోగ నియామక ఫైల్ మిద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సంతకం చేయనున్నారు అని సమాచారం.

Leave a Reply