మెట్రోరైలు ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారు

హైదరాబాద్‌ మెట్రోరైలు ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు.70 కి.మీ. మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు.. వివరాలను సీఎంకు అందించారు. ఫేజ్‌-2 విస్తరణలో భాగంగా జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు మెట్రోను పొడిగించనున్నారు.

Leave a Reply