-ఇంకా ఫిజియోథెరపీ
హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌ను కిమ్స్ ఆస్పత్రి విడుదల చేసింది. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు తెలిపింది. అలాగే శ్రీతేజ్ తనంతట తానుగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు. ఇప్పటికీ ఇంకా ఫిజియోథెరపీ కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే కోల్కుంటున్నప్పటికీ తన కుటుంబ సభ్యులను గుర్తించటం లేదు అని పేర్కొంది.