Suryaa.co.in

Andhra Pradesh

ఎంపీ అవినాష్‌ కు సుప్రీం నోటీసులు

– అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ

ఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంలో విచారణ ప్రారంభించారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపింది.

LEAVE A RESPONSE