మాస్టారూ.. మీకు అర్ధమవుతోందా?

– ‘ఫ్యాన్’ గాలికి ‘పువ్వు’ పరిమళిస్తోంది – పవన్, రాజు, కన్నా, సుజనా దారెటు? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇంత వయసొచ్చినా నీకు… అంటూ పెద్దవాళ్లను, ఇంకొంచెం పెద్దవాళ్లు అక్షింతలు వేస్తుంటారు. కారణం వాళ్లకి లోకజ్ఞానం పెద్దగా అబ్బలేదన్న ఆవేదన. ఎలా బతికేస్తారోనన్న ఆందోళన. అదీ వారి అక్షింతలకు అసలు కారణం. ఒకప్పుడు రాజకీయాల్లో కూడా సీనియర్లు, జూనియర్లకు మంచీచెబ్బర చెప్పేవాళ్లు. ఏది లాభమో, ఏది నష్టమో చెప్పేవాళ్లు. జూనియర్లు కూడా సీనియర్ల వద్దకు వెళ్లి రాజకీయాల్లో…

Read More

బీజేపీ నేత సత్యకుమార్ వ్యాఖ్యలు బూమెరాంగ్

– రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ మద్దతు బీజేపీ కోరలేదన్న సత్యకుమార్ – సత్యకుమార్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వానికి జగన్ ఫిర్యాదు – వైసీపీ మద్దతుకోరామని స్పష్టం చేసిన కేంద్రమంత్రి షెకావత్ – ద్రౌపదితో భేటీ ఏర్పాటుచేయాలని కోరిన బీజేపీ – అవసరం లేదు మద్దతునిస్తామన్న వైసీపీ? – ఆ సందర్భంలోనే సత్యకుమార్ వ్యాఖ్యల ప్రస్తావన ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎన్డీఏ మద్దతుతో బరిలోకి దిగిన రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదిముర్ముకి ఓటు వేయమని తమ పార్టీ వైసీపీని కోరలేదంటూ…..

Read More

యుపీలో టీఆర్‌ఎస్-వైసీపీ ‘ఆపరేషన్ బీజేపీ’

– అఖిలేష్‌కు టీఆర్‌ఎస్, వైసీపీ నిధుల సాయం? – ఏపీ నుంచి స్పెషల్ ఫ్లెయిట్‌లో యుపీకి నిధులు – మానిటరింగ్ చేసిన లిక్కర్ బాబులు – గెలిస్తే అక్కడా ఏమీ తరహా ‘పిచ్చి మందు’ అమ్మకాల డీల్ – ఢిల్లీ నుంచి యుపీ చేరిన తెలంగాణ డబ్బు – కేంద్రం అప్రమత్తతతో కొంత బ్రేక్ – బీజేపీ జాతీయ సత్యకుమార్ పేల్చిన బాంబుతో ఆగమాగం – రంగంలోకి దిగిన కేంద్ర నిఘా వర్గాలు – ఎయిర్‌పోర్టుల్లో ప్రైవేటు…

Read More